Home
News

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

ప్రముఖ టీవీ ఛానల్ నేషనల్ జియోగ్రాఫిక్ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహింపతలపెట్టిన ‘నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ ఫోటో కాంటెస్ట్' పోటీలను ఈ ఏడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్ల కోసం ‘2013 నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ ఫోటో కాంటెస్ట్'కు సంబంధించి ధరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి. కాంటెస్ట్ జూన్ 30తో ముగుస్తుంది. ఈ పోటీల్లో గెలుపొందిన వ్యక్తి 10 రోజులు పాటు గలాపగోస్‌లో జరిగే నేషనల్ జియోగ్రాఫిక్ సాహసయాత్రలో పాల్గొంటారు. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే ఔత్సహికులు www.nationalgeographic.com/travelerphotocontest వెబ్‌సైట్‌లోకి లాగినై ఫోటోగ్రాఫ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. ఎంట్రీ ఫీజు ఒక్కో ఫోటోకు $15 (USD). పోటీలో పాల్గొనే వ్యక్తి ఎన్ని ఫోటోలనైనా బరిలో ఉంచవచ్చు. పోటీకి సంబంధించి నిబంధనలను http://on.natgeo.com/16mfbpmవెబ్‌సైట్‌లోకి లాగినై తెలుసుకోవచ్చు. ఈ కాంటెస్ట్‌లో భాగంగా ట్రావెల్ పోర్ట్రెయిట్స్, అవుట్ డోర్ సీన్స్, సెన్స్‌ఆఫ్ ప్లేస్, స్పాంటేనియస్ మూమెంట్స్ వంటి విభాగాలకు సంబంధించి ఫోటోలను ఆహ్వానించటం జరుగుతోంది. పోటీకి సంబంధించి ఇప్పటి వరకు అందిన చిత్రాల్లో పలు అద్భుతమైన ఫోటోలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

ఉత్తమ ఫోటోగ్రాఫర్ అనిపించుకోవాలంటే శ్రమ.. విజ్ఞానం..దూర దృష్టి.. సృజనాత్మకత వంటి ముఖ్యమైన లక్షణాలను అలవర్చుకోవల్సి ఉంది. అయితే... కొన్ని సందర్భాల్లో వీటి అవసరం లేకుండానే ఉత్తమ ఫోటోలు చిత్రీకరించబడతాయి. అద్భుత దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌లే కానక్కర్లేదు. సరైన ప్రదేశానికి సరైన సమయంలో వెళితే చాలు మీరూ అరుదైన అందాలను మీ మీ కెమెరాలో బంధించవచ్చు.

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

1.) The Power of the Criollo

చిత్రీకరించిన వ్యక్తి: Chris Schmid

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

2.) Door to Hell

చిత్రీకరించిన వ్యక్తి: Priscilla Locke

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

3.) Goðafoss
చిత్రీకరించిన వ్యక్తి: Joshua Holko

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

4.) Portrait of an Eastern Screech Owl

చిత్రీకరించిన వ్యక్తి: Graham McGeorge

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

5.) Cusco Sunset

చిత్రీకరించిన వ్యక్తి: Blake Burton

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

6.) Hagia Sophia Museum

చిత్రీకరించిన వ్యక్తి: Melih Sular

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

7.) One Mothers Love

చిత్రీకరించిన వ్యక్తి: Graham McGeorge

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

8.) Mount Erebus Ice Cave
చిత్రీకరించిన వ్యక్తి: Alasdair Turner

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

9.) Portrait of one chilled out Kangaroo
చిత్రీకరించిన వ్యక్తి: Graham McGeorge

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

10.) Cormorant Fisherman
చిత్రీకరించిన వ్యక్తి: Andrey Pavlov

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

11.) Sunset at Li River
చిత్రీకరించిన వ్యక్తి: James Bian

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

12.) Shadows in Dust
చిత్రీకరించిన వ్యక్తి: Max Seigal

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

2013 నేషనల్ జియోగ్రాఫిక్ ఫోటో కాంటెస్ట్ ప్రారంభం...

13.) Milkyway Over Halema uma u Crater
చిత్రీకరించిన వ్యక్తి: Zong Ye Quek

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X