ఫోటో తీయడమా అమ్మో...

Posted By:

ముద్దుగా ఉన్నాడు కదా అని బాబును ఫోటో తీస్తే ఆ బాబు కన్నుపోయింది. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. ఆ బాబుకు తెలిసిన బంధువు ఆ ఫోటోను బాబుకు దగ్గర నుండి తీయడంతో ముబైల్ ఫ్లాష్ దెబ్బకి ఆ బాబు కంటిపై పడ్డాయి. వెంటనే తేరుకున్న బాబు తల్లిదండ్రులు బాబును డాక్టర్ కు చూపించడంతో ఆ బాబు కన్ను పూర్తిగా పోయిందని చెప్పారు. తిరిగి తీసుకురాలేమని చెప్పడంతో బాబు తల్లిదండ్రులు తీవ్రంగా తల్లడిల్లారు.
సో మీరు కూడా అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఫోటోలు తీసుకునే ముందు ముబైల్ ని ఒకసారి సరిచూసుకోండి.

Read more: మార్కెట్లోకి ‘మోటో జీ3' 4జీ స్మార్ట్‌ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోటో తీయడంతో కంటి చూపు కోల్పోయిన బాలుడు

బాలుడి కన్ను దెబ్బ తిన్న లోపలి పొర

ముబైల్ ప్లాష్ లైట్ కు ఇంత పవర్ ఉంటుంది

ఈ రేంజ్ లో కిరణాలు వెలువడతాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Baby Goes BLIND After A Family Friend Takes A Close-Up Photo With The Camera Flash On.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot