పిచ్చెక్కించే షేపులు... నా సామిరంగా!
పాశ్చాత్య సంస్కృతి ఫ్యాషన్ రంగానికి కొత్త హంగులను అద్దుతోంది. చేతికి వాచీ ‘ఒకప్పుడు హుందా.. ఇప్పుడు మాత్రం ఫ్యాషన్’. కుర్రకారు అమితంగా ఆదరించే లైఫ్‌స్టైల్ వస్తువులలో వాచీలు కీలక స్థానాన్ని అధిరోహించాయి. వాచీలలో సాధారణంగా మనం అంకెలు, చక్కులు లేదా గీతలను చూస్తుంటాం. ప్రతీ వాచీలలో ఇవి తప్పనిసరి. ఈ రకాల వాచీలను చూసి చూసి మొహంమొత్తిన యువత కోసం పేస్‌లెస్ వాచీలు మార్కెట్లో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటో గ్యాలరీ శీర్సికలో పొందుపరిచిన పలు మోడళ్ల వాచీలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆధునీకతకు సృజనను జోడించి ‘వావ్’ అనే రేంజ్‌లో డిజైన్ కాబడిన సొగసరి వాచీలు మీ కోసం......

nixie-watch-copy
nixie-watch-copy
zihotch-watch-copy
zihotch-watch-copy
zeropointzero-watch-copy
zeropointzero-watch-copy
v-rambo-copy
v-rambo-copy
urwerk-ur-202-altin-full1-copy
urwerk-ur-202-altin-full1-copy
ultra-violet-watch-copy
ultra-violet-watch-copy
tokyo-flash-twelve-5-9-q-watch-copy
tokyo-flash-twelve-5-9-q-watch-copy
tokyo_flash_barcode-400-400-copy
tokyo_flash_barcode-400-400-copy
thumbnail-watch-copy
thumbnail-watch-copy
storm-mk2-circuit-watch-copy
storm-mk2-circuit-watch-copy
seiko-bluetooth_watch-copy
seiko-bluetooth_watch-copy
orb-copy
orb-copy
on-air-wrist-watch-copy
on-air-wrist-watch-copy
oledwatch-copy
oledwatch-copy
nooka-zot-v-watch-copy
nooka-zot-v-watch-copy
abacus-watch-copy
abacus-watch-copy
matrix-m6001-lcd-wrist-watch-t10-copy
matrix-m6001-lcd-wrist-watch-t10-copy
luna-watch-copy
luna-watch-copy
liquid-408x600-copy
liquid-408x600-copy
iwe-oled-wrist-watch-copy
iwe-oled-wrist-watch-copy
issey-miyake-ovo-designer-minimalist-wrist-watch-copy
issey-miyake-ovo-designer-minimalist-wrist-watch-copy
horological-machine-no-2-copy
horological-machine-no-2-copy
gucci-led-watch-copy
gucci-led-watch-copy
g4-copy
g4-copy
fossil-starck-watch-copy
fossil-starck-watch-copy
equilibrium-wrist-watch_b7ecdfa5-copy
equilibrium-wrist-watch_b7ecdfa5-copy
binary-watch-copy
binary-watch-copy
bannner-photo
bannner-photo
azimuth-sp-1-mecanique-copy
azimuth-sp-1-mecanique-copy


Click it and Unblock the Notifications