వావ్!! పిచ్చెకించే వొంపులు (ఫోటో గ్యాలరీ)

Posted By: Prashanth

వావ్!! పిచ్చెకించే వొంపులు (ఫోటో గ్యాలరీ)

మౌస్‌ వాడుకలోకి వచ్చాక కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ మరింత సులభతరంగా మారింది. పూర్వపు రోజుల్లో కమాండ్స్‌ను గుర్తుంచుకొని డాస్‌ ఫ్రాంట్‌లో కంప్యూటర్‌ను ఆపరేట్‌ చేసేవారు. మౌస్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్‌ను యావత్ ప్రపంచం ఆస్వాదిస్తోంది. మౌస్‌ల్లో బాల్‌ మౌస్‌, ఆప్టికల్‌ మౌస్‌, వైర్‌లెస్‌ మౌస్‌ వంటి మోడళ్లున్నాయి. ప్రస్తుత మార్కెట్లో ఆప్టికల్‌ మౌస్‌ల‌కు అధిక డిమాండ్ ఉంది. గేమింగ్ ప్రియుల కోసం డిజైన్ చేసిన ప్రత్యేక ‘పీసీ గేమింగ్ మౌస్’లు మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. వివిధ ఆకృతులలో రూపొందించబడిన ఈ మౌస్‌లు అత్యుత్తమ టెక్నాలజీని ఒదిగి హైక్వాలిటీ పనితీరును కనబరుస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా 30 అత్యుత్తమ గేమింగ్ పీసీలను ఫోటోగ్యాలరీ రూపంలో మీకు అందిస్తున్నాం......

Read In Hindi

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Gaming Mouse

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot