అర్థరాత్రి.. అందాల వేట!

Posted By:

వాళ్లకు రాత్రి అయిందంటే మహా సరదా... అందాల వేటలో నిమగ్నమై పోతారు. తమ కళ్లకు కనిపించిన అందాలను ఏ మాత్రం విడిచిపెట్టరు.. టక్కున తమ కెమెరాలలో బంధించేస్తారు. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే 30 చిత్రాలను ప్రపంచంలోని ప్రముఖ ప్రాంతాలను అద్భుతమైన కోణాల్లో రాత్రి వేళ చిత్రీకరించటం జరిగింది. వీటిని వీక్షించినట్లయితే కొత్త ప్రపంచాన్ని చుట్టివచ్చిన అనుభూతి మీకు కలుగుతుంది. తక్కువ వెళుతురులో అందుమైన ఫోటోలను చిత్రీకరించటమనేది కష్టంతో కూడికున్న చర్య. కేవలం నైపుణ్యం కలవారికి మాత్రమే ఇది సాధ్యం.

ఫోటోగ్రఫీ వినియోగం రోజు రోజుకు పెరుగుతున్న నేపధ్యంలో నేపధ్యంలో ప్రతి ఒక్కరూ ఫోటోగ్రఫీ విభాగంలో ప్రాధామిక సూత్రాలతో పాటు పలు చిట్కాలను నేర్చుకోవల్సి ఉంది. ఫోటోగ్రఫీ నేర్చుకుందామనుకునే వారికి ఫోటోగ్రాఫిక్‌బ్లాగ్.కామ్ చక్కటి నేస్తం. ఈ వెబ్‌సైట్ ఫోటోగ్రఫీ విశిష్టతతో పాటు విలువులను చాటి చెబుతుంది. ఫోటో ఎడిటింగ్, చిత్రీకరించే విధానం, వివిధ కోణాలకు సంబంధించి ప్రాధిమిక సూత్రాలను ఈ సైట్‌లోకి లాగినై సులువుగా నేర్చుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

అర్థరాత్రి.. అందాల వేట!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot