ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు..

Posted By:

సాంకేతిక పరికరాలకు సులభమైన రీతిలో స్వతహాగా మరమ్మతులు చేసుకునేందుకు ఐఫిక్స్ఇట్.కామ్ (iFixit.com) ఉపయోగపడుతుంది. సాంకేతిక పరికరాల మరమ్మతుల పట్ల నిర్థిష్టమైన అవగాహనను కలిగించే ఈ సంస్థ మార్కెట్లో విడుదలయ్యే ప్రముఖ గాడ్జెట్‌లను డీఅసెంబుల్ చేసి చూపిస్తుంది. ఈ సైట్ లోకి లాగిన్ అవటం ద్వారా మీ గాడ్జెట్ లను మీరే రిపేర్ చేసుకోవచ్చు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఏలా అనుకుంటున్నారా..? అయితే, www.ifixit.comలోకి లాగిన్ అవ్వండి. సైట్‌లో కనిపించే (రిపేర్ మాన్యుల్స్) సుత్తి బొమ్మను క్లిక్ చేయ్యండి, మరో కొత్త మెనూ ఓపెన్ అవుతుంది. ఆ మెనూలో కనిపించే ‘ఐపోడ్ రిపేర్' ఆప్షన్ పై క్లిక్ చేసి అక్కడ డిస్‌ప్లే అయ్యే సూచనల మేరకు మీ ఐపోడ్‌ను రిపేర్ చేసుకోవచ్చు. ఈ సైట్‌లో కేవలం ఒక్క ఐపోడ్ మాత్రమే కాదు, కంప్యూటర్, కెమెరా, కారు ఐఫోన్, ఐప్యాడ్ ఇలా అనేక సాంకేతిక వస్తువుల మరమ్మతకు సంబంధించి అనేక విషయాలు తెలుసుకోవచ్చు. మోనూలో ఏర్పాటుచేసిన Answers, Contibute ఐకాన్లను క్లిక్ చేసి మీ సూచనలు సలహాలను పొందపరచవచ్చు. 20 ప్రముఖ గాడ్జెట్‌ల డీఅసెంబ్లింగ్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెజాన్ కైండిల్ ఫైర్

ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు..

అమెజాన్ కైండిల్ ఫైర్

అమెజాన్ కైండిల్ ఫైర్

ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు..

అమెజాన్ కైండిల్ ఫైర్ (డీఅసెంబుల్ చేసిన తరువాత)

యాపిల్ ఐఫోన్ 4ఎస్

ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు..

యాపిల్ ఐఫోన్ 4ఎస్

ఐఫోన్ 4ఎస్

ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు..

ఐఫోన్ 4ఎస్ (డివైస్ భాగాలను విడదీసన తరువాత)

యాపిల్ ఐఫోన్ 3జీఎస్

ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు..

యాపిల్ ఐఫోన్ 3జీఎస్

యాపిల్ ఐపోడ్ నానో (5వ తరం)

ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు..

Apple iPod Nano (5th Generation)

యాపిల్ మాక్ మినీ

ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు..

యాపిల్ మాక్ మినీ

Apple iMac 27″ (యాపిల్ ఐమాక్ 27″)

ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు..

Apple iMac 27″ (యాపిల్ ఐమాక్ 27″)

Apple Macbook Pro (యాపిల్ మాక్‌బుక్ ప్రో)

ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు..

Apple Macbook Pro (యాపిల్ మాక్‌బుక్ ప్రో)

Dell Alienware M11x

ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు..

Dell Alienware M11x

యాపిల్ ఐప్యాడ్ 2

ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు..

యాపిల్ ఐప్యాడ్ 2

రిమ్ బ్లాక్‌బెర్రీ ప్లేబుక్

ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు..

RIM Blackberry Playbook (రిమ్ బ్లాక్‌బెర్రీ ప్లేబుక్)

అమెజాన్ కైండిల్

ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు..

అమెజాన్ కైండిల్

Barnes and Noble Nook

ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు..

Barnes and Noble Nook

Sony PlayStation 3 Slim

ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు..

Sony PlayStation 3 Slim

Microsoft Xbox Kinect

ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు..

Microsoft Xbox Kinect

Nintendo Wii

ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు..

Nintendo Wii

Sony PSP Go

ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు..

Sony PSP Go

Samsung Galaxy S II (సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2)

ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు..

Samsung Galaxy S II (సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2)

Microsoft Zune HD

ఇక్కడ మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే రిపేర్ చేసుకోవచ్చు..

Microsoft Zune HD

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
30 Famous Tech Gadgets Disassembled. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting