Home
News

బూతు వెబ్‌సైట్‌లకు దాసోహం.?

By Prashanth
30 Percent of Internet Traffic frome Adult Content


వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం..?, ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో వెబ్‌‌సైట్లుండగా, వాటిలో వేటికీ లేనంత ఆదరణ పోర్న్‌ సైట్లకు ఉందని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. నిత్యం రద్దీగా ఉండే సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లతో సమానంగా ఈ పోర్న్ సైట్‌లు వీక్షకులను రాబడుతున్నాయట!.

బూతుబొమ్మలను చూడటానికి ఏకంగా 30 శాతం మంది ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారని ఈ అధ్యయనం లెక్కగట్టింది. ఇంటర్నెట్ రద్దీలో భాగంగా 30శాతం బూతు వెబ్ సైట్ ల నుంచే వస్తుందని ఈ సర్వే అంచనావేసింది. పోర్న్‌ సైట్లలో కొన్నింటికి అత్యంత ఆదరణ ఉందట. ప్రతీ నెలా ఈ సైట్లలోని బొమ్మలను చూడటం కోసం ఏకంగా నాలుగు బిలియన్ల పేజీలను వీక్షిస్తుండగా, ప్రత్యేకించి వీడియోలు చూసేందుకు జరిగే సందర్శనలు ఏకంగా 350 మిలియన్లు.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X