30 శక్తివంతమైన ఫోటోలు

|

ఒక్క ఫోటో వెయ్యి పదాలతో సమానమంటారు. అయితే ఈ భావం అన్ని ఫోటోలకు వర్తించదు. అర్థవంతమైన ఫోటోలు మాత్రమే చరిత్రపుటల్లో నిలుస్తాయి. ఫోటోలను చిత్రీకరించటంలో టైమింగ్ ఎంతో కీలకం. ఫోటోల్లో వివిధ రకాలు ఉంటాయి. కమ్యూనికేషన్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఫోటోగ్రఫీ చరిత్రను పదిలపరుస్తుంది.

 

ఈ క్రింది స్లైడ్‌షోలో మీరు చూడబోయే చిత్రాలు మానవ హృదయాలను హత్తకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న వివిధ సంఘటనలకు సంబంధించి ఈ ఫోటోలు ఉంటాయి. నిపుణులైన ఫోటోగ్రాఫర్‌లు ఈ ఫోటోలను అత్యంత చతురతో చిత్రీకరించటం జరిగింది.

మైమరుపుకు లోనేచేసిన అద్భుత దృశ్యాలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటారు. మళ్లి మళ్లి చూడాలనుకునే ఆ మధరు స్మృతులు కళ్ల ముందు ఆవిష్కృతం కానప్పటికి, జ్ఞప్తికి వస్తే చాలు ఎక్కడికో వెళ్లిపోతారు.. ఏ సమస్యనైనా మర్చిపోతారు... ఎంతటి పనినైనా అలవోకగా చేసేస్తుంటారు. ఇది ఒకప్పటి పరిస్థితి, కాలానుగుణంగా పరిణమించిన మార్పులు మనుషులను కొత్త సంస్కృతికి వైపు అడుగులు వేయించాయి. టెక్నాలజీ పుణ్యమా అంటూ ఆవిర్భవించిన ఫోటోగ్రఫీ మధరు స్మృతులను సజీవం చేసింది. అందుబాటులోకి వచ్చిన ఫోటో కెమెరాలు చరిత్రను పదిలపరుస్తున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

ఆకలి కేకలతో అలమటిస్తున్న ఓ బాలుడిని ఓదారుస్తున్న మత ప్రచారకుడు.

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

ఆస్విట్జ్ గ్యాస్ ఛాంబర్ లోపలి చిత్రం

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

23 సుధీర్ఘ సమయం తరువాత గుండె మార్పిడి సర్జరీని విజయవంతం చేసిన వైద్యుడు.

30 శక్తివంతమైన ఫోటోలు
 

30 శక్తివంతమైన ఫోటోలు

తండ్రి కొడుకు (1949, 2009)

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

ఓ టీచర్ అంత్యక్రియల కార్యక్రమంలో ఏడుస్తూ వయోలిన్ ప్లే చేస్తున్న 12 సంవత్సరాల విద్యార్థి డిగో ఫ్రాంజో టార్కుటో.

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

వదలివేయబడిన పియోనాలో ప్లే చేస్తున్న రష్యన్ సైనికుడు.

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

తన సోదరుడు హత్యకు గురయ్యాడని తెలిసిన వెంటనే రోదిస్తున్న యువకుడు.

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

కెయిరోలో జరిగిన ఓ ముస్లీం ప్రార్థనకు భద్రత కల్పిస్తున్న క్రైస్తవులు.

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

అగ్నిప్రమాదంలో గాయపడిన కోయాలకు నీరు అందిస్తున్న అగ్నిమాపక అధికారి.

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

7 నెలల తరువాత తన కూతురిని కలుసుకున్న ఓ సైనికురాలు.

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

న్యూఢిల్లీలో ఈద్ సందర్భంగా చేపట్టిప ఆహార పంపిణీ కార్యక్రమంలో ఆహారం కోసం చేతుల చాచుతున్న నిరాశ్రయులు.

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

ముంబయ్ వరసు బాంబు పేలుళ్లలో వేలాది మంది ప్రాణాలను కాపాడి అసువులుబాసిన పెంపుడు జంతువు జంజీర్‌కు ఘన నివాళులు అర్పిస్తున్న సైనికులు.

 

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడి సందర్భంలో భవనం పై నుంచి దూకేస్తున్న వ్యక్తి.

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

తాగిన మైకంలో ఉన్న తండ్రితో కొడుకు.

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

ఫ్యాక్టరీ కూలిన ఘటనలో ప్రాణాలను కోల్పొయిన దంపతులు.

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

అంగారక గ్రహం పై సూర్యాస్తమయం.

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

2006 నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా పోగత్రాగుతున్న 5 సంవత్సరాల బాలుడు జిప్సీ,

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

తుఫాన్ తాకిడికి సర్వం కొల్పోయి రోదిస్తున్న Hhaing The Yu, 29.

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

తయ యజమాని సమాధి పక్కనే కూర్చోని ఉన్న కుక్క.

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

నాన్నా.. నేనూ నీతో వస్తా!!

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

దేశ భక్తి.

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

శాంతియుతం. తుపాకులు పవ్వులు తొడుగుతున్న దృశ్యం.

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

జపాన్‌లో సంభవించిన భూకపంలో సర్వం కోల్పొయి రోదిస్తున్న మహిళ.

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

భార్యా, భర్తల సమాదులు ఇలా.

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

పెంపుడు జంతువు దొరికిన ఆనందంలో..

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

కండోమ్ వినియోగం గురించి ప్రదర్శన.

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

యుద్ధానికి సిద్ధమవుతున్న రష్యన్ సైనికులు.

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

కటక్ పట్టణంలో సంభవించిన భయానక వరదల్లో పిల్లి పిల్లలను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్న వ్యక్తి.

30 శక్తివంతమైన ఫోటోలు

30 శక్తివంతమైన ఫోటోలు

సైనికులకు టీ అందిస్తున్న ఆఫ్ఘాన్ వ్యక్తి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X