మీకు ఉపయోగపడే 4 అమేజింగ్ వెబ్ సైట్స్

భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది.

By Anil
|

భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా దేశంలోని యువత సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు.ముక్యంగా ఫేస్‌బుక్, ట్విట్టర్, లింకిడన్, గూగుల్+, యూట్యూబ్ వంటి ఆన్‌లైన్ కమ్యూనికేషన్ సైట్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే చాలా మంది ఇంటర్నెట్ వ్యవస్థను కేవలం కమ్యూనికేషన్ అవసరాలు ఇతర వినోద కార్యాకలాపాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు. అయితే కొన్ని మనకు ఉపయోగపడే వెబ్ సైట్స్ కూడా చాలా ఉంటాయి. ఈ శీర్షిక లో భాగంగా మీకు ఉపయోగపడే నాలుగు ఇంట్రెస్టింగ్ వెబ్ సైట్స్ ను తెలుపుతున్నాము ఒకసారి సెర్చ్ చేయండి.

www.ninite.com

www.ninite.com

ఈ వెబ్ సైట్ లో స్పెషలిటీ ఏంటంటే మీకు విండోస్ పీసీ లో కావాల్సిన సాఫ్ట్ వేర్స్ అన్ని zipped ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు . మీకు కావాల్సిన ఫైల్ ను ok చేసి Get Your Ninite ని క్లిక్ చేయగానే డౌన్లోడ్ అవుతుంది.డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఇన్ స్టాల్ చేసి రన్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు సెలెక్ట్ చేసుకున్న సాఫ్ట్ వేర్ డౌన్లోడ్ అయిపోతుంది .

www.namechk.com

www.namechk.com

ఈ వెబ్ సైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది . మాములుగా యు ట్యూబ్ ఛానల్ కానీ పేస్ బుక్ పేజీ కానీ లేదా ఫ్యాన్ బేస్ కానీ ఒక ఫాలోయింగ్ కానీ క్రియేట్ చేయాలి అంటే పేరు పెట్టుకోవడం లో చాలా కష్టపడుతుంటారు.మీకు నచ్చిన పేరుతో యు ట్యూబ్ ఛానల్ కానీ పేస్ బుక్ పేజీ కానీ క్రియేట్ చేయాలి అంటే ఈ వెబ్ సైట్ చాలా ఉపయోగపడుతుంది .

www.alternative.net

www.alternative.net

ఈ వెబ్ సైట్ అందరికి చాలా ఉపయోగపడుతుంది. మాములుగా మనకు చాలా ప్లాట్ ఫార్మ్స్ ఉంటాయి విండోస్,linux ,మాక్,ఆండ్రాయిడ్ వీటిలో అన్ని గేమ్స్ అన్ని యాప్స్ ఉంటాయి. అయితే ఐఫోన్ లో ఉండే కొన్ని యాప్స్ ఆండ్రాయిడ్ లో ఉండవు అలాంటప్పుడు ఈ వెబ్ సైట్ ద్వారా ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు .

 

 

www.michaelbatch.de.ot

www.michaelbatch.de.ot

ఇది ఒక టైం పాస్ వెబ్ సైట్ .hypnosis ఎఫెక్ట్స్ కోసం ఈ వెబ్ సైట్ ను ట్రై చేసుకోవచ్చు . ఇందులో చాలా ఐకాన్స్ ఉంటాయి . మీకు కావాల్సిన ఐకాన్ ని క్లిక్ చేస్తే చాలు మీకు కావలసిన illusion ఎఫెక్ట్ చూయిస్తుంది.

Best Mobiles in India

English summary
4 Weird Websites you must try.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X