Just In
- 1 hr ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 2 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 7 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 20 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- News
వైసీపీ నెల్లూరు కోటకు బీటలు: మరో బిగ్ వికెట్ అవుట్: కోటంరెడ్డికి ఫుల్ సపోర్ట్..!!
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Sports
Asia Cup 2023 : ఆసియా కప్ వేదిక మార్పుపై మీటింగ్.. గ్యారంటీ అంటున్న బీసీసీఐ!
- Finance
Vijaya Dairy: విజయ డైరీ నుంచి మరో 100 కొత్త ఉత్పత్తులు..
- Movies
Butta Bomma Review తెలుగుదనం ఉట్టిపడే బుట్టబొమ్మ.. ప్లస్, మైనస్లు ఏమిటంటే?
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
H-1B visa మీద అమెరికా వెళ్లాలంటే ఈ కంపెనీలతోనే, జీతాలెంతో తెలుసా ?
ఇంజనీరింగ్ పట్టా చేతికిరాగానే అమెరికాలో ఉద్యోగం చేయాలంటూ చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే డొనాల్డ్ ట్రంప్ పదవిలోకి వచ్చాక అమెరికా వెళ్లాలనుకునే వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అమెరికా వెళ్లాలనుకునేవారికి ప్రధాన మార్గం హెచ్-1బీ వీసా అనే విషయం తెలిసిందే. ట్రంప్ రాకతో ఈ హెచ్-1బీ వీసాల ఆమోదం భారతీయ ఐటీ కంపెనీలకు తగ్గిపోవడంతో చాలామందికి అమెరికా కల కలగానే మిగిలిపోతోంది. 2015 నుంచి 2017 వరకు దేశీయ ఐటీ కంపెనీలకు 43 శాతం హెచ్-1బీ వీసాల ఆమోదం తగ్గిపోయినట్టు నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ(ఎన్‌ఎఫ్‌ఏపీ) పేర్కొంది. అయితే ఆమోదం పొందిన వాటిలో ఏ ఐటీ కంపెనీలకు హెచ్-1బీ వీసాలు జారీ అయ్యాయో తెలుపుతూ అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ వెబ్‌సైట్ ఓ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 20 ఐటీ కంపెనీలకు ఎక్కువ హెచ్-1బీ వీసాలు జారీ అయినట్టు తెలిసింది. ఆ కంపెనీలేమిటి? ఏ మొత్తంలో ఆ కంపెనీలు వేతనాలను ఆఫర్ చేస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

List 1
1. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్
అమెరికా కార్పొరేషన్, మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 28,908, సగటు వేతనం 85,429 డాలర్లు.
2. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్,
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 14,697, సగటు వేతనం 73,505 డాలర్లు.
3. ఇన్ఫోసిస్ లిమిటెడ్ :
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 13,408, సగటు వేతనం 85,717 డాలర్లు.
4. Capital One Services, LLC
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 690, సగటు వేతనం 109,860 డాలర్లు.

List 2
5.విప్రో లిమిటెడ్ :
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 6,529, సగటు వేతనం 75,082 డాలర్లు.
6.డెలాయిట్ కన్సల్టింగ్ ఎల్‌ఎల్‌పీ :
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 6027, సగటు వేతనం 106,797 డాలర్లు.
7.అసెంచర్ ఎల్‌ఎల్‌పీ :
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 5070, సగటు వేతనం 83,573 డాలర్లు.
7.Virtusa Corporation
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 736, సగటు వేతనం 99,525 డాలర్లు.

list 3
9. టెక్ మహింద్రా :
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 4931, సగటు వేతనం 78,443 డాలర్లు.
10. అమెజాన్.కామ్ కార్పొరేట్ ఎల్‌ఎల్‌సీ :
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 4767, సగటు వేతనం 118,637 డాలర్లు.
11. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ :
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 4392, సగటు వేతనం 87,978 డాలర్లు.
12. Synechron Inc
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 761, సగటు వేతనం 86,764 డాలర్లు.

list 4
13. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్స్ :
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 4069, సగటు వేతనం 130,259 డాలర్లు.
14. క్యాప్‌జెమిని అమెరికా ఇంక్ :
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 3580, సగటు వేతనం 84,667 డాలర్లు.
15. ఐబీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ :
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 3000, సగటు వేతనం 79,916 డాలర్లు.
16. గూగుల్ ఇంక్ :
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 2986, సగటు వేతనం 134,419 డాలర్లు.

list 5
16. ఇంటెల్ కార్పోరేషన్
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 2625, సగటు వేతనం 104,691 డాలర్లు.
18. Syntel Consulting Inc
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 2,119, సగటు వేతనం 70,258 డాలర్లు.
19. Apple Inc
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 2,055, సగటు వేతనం 142,974 డాలర్లు.
20. NTT Data Inc
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 806, సగటు వేతనం 90,213 డాలర్లు.

list 6
21. Larsen & Toubro Infotech Limited
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 1,864, సగటు వేతనం 78,737 డాలర్లు.
22. Cisco Systems
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు1,587, సగటు వేతనం 128,389 డాలర్లు.
23. Facebook, Inc
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు1,566, సగటు వేతనం 144,812 డాలర్లు.
24. Qualcomm Technologies Inc
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 921, సగటు వేతనం 117,872 డాలర్లు.

list 7
25.Oracle America, Inc
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు1,546, సగటు వేతనం 123,049 డాలర్లు.
26.L&T Technology Services Ltd
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు1,481, సగటు వేతనం 68,437 డాలర్లు.
27.Deloitte & Touche LLP
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు1,410, సగటు వేతనం 87,820 డాలర్లు.
28.Hexaware Technologies Limited
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 955, సగటు వేతనం 78,938 డాలర్లు.

list 8
28.Mphasis Corporation
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు1,410, సగటు వేతనం84,081 డాలర్లు.
30.UST Global Inc
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 1,059, సగటు వేతనం 71,332 డాలర్లు.
31.lIBM Corporation
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 1,051, సగటు వేతనం 120,308 డాలర్లు.
32. Mindtree Limited
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 967, సగటు వేతనం 75,677 డాలర్లు.

list 9
33.Cummins Inc
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 686, సగటు వేతనం 87,998 డాలర్లు.
34. Salesforce.com
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 650, సగటు వేతనం141,444 డాలర్లు.
35.eBay Inc
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 588, సగటు వేతనం146,400 డాలర్లు.
36. CGI Inc
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 588, సగటు వేతనం146,400 డాలర్లు.

list 10
37.VMware Inc
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 565, సగటు వేతనం 134,205 డాలర్లు.
38.LinkedIn Corporation
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 516, సగటు వేతనం 150,406 డాలర్లు.
39.PayPal Inc
మొత్తం ఆమోదం పొందిన దరఖాస్తులు 512, సగటు వేతనం 138,286 డాలర్లు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470