Home
News

పాతకాలపు కంప్యూటర్ ప్రకటనలు (ఫోటో గ్యాలరీ)

పెద్దపెద్ద మానిటర్‌లు...10 ఎంబి హార్డ్‌డిస్క్‌లు...రేడియో సైజ్ మోడెమ్‌లు... టైప్ రైటర్ తరహాలో కనిపించే మాకింటోష్ కంప్యూటర్‌లు.. టూల్ బాక్స్‌ల్లాంటి ల్యాప్‌టాప్‌లు. ఇప్పటికే మీరో అవగాహనకు వచ్చేసుంటారు. మనం చర్చించుకుంటుంది పాత కాలం కంప్యూటింగ్ పరికరాల గురించని.

పూర్వం నాటి కంప్యూటింగ్ పరికరాలకు అప్పట్లో పెద్ద సంచలనం. వాటిని వినియోగించే వారికి గొప్పవారుగా కొలచేవారు. అప్పటికి... ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయ్. ఇప్పడు ఎవరింట్లో చూసినా కంప్యూటర్ కనిపిస్తుంది. ఫ్లాపీలకు కాలం చెల్లిపోయింది. వాటి స్థానంలో అధునాత స్టోరేజ్ డ్రైవ్‌లు అందుబాటులోకి వచ్చేసాయ్. వందల జీబీల సామర్ధ్యం గల హార్డ్‌డిస్క్‌లు మార్కెట్లో లభ్యమవుతున్నాయ్. బొటను వేలంతో పెన్‌డ్రైవ్‌లో 64జీబి స్టోరేజ్ మెమరీని పెట్టకు తిరిగేస్తున్నాం.

ప్రస్తుత పరిస్ధితులను పరిగణంలోకి తీసుకున్నట్లయితే కంప్యూటింగ్ ఉత్పత్తుల తయారీ కంపెనీలు తమ వస్తువులను ప్రజల్లోకి తీసుకువెళ్లే కమ్రంలో రకరకాల మాద్యమాల ద్వారా ప్రకటనలను గుప్పిస్తున్నాయి. టీవీ, ఇంటర్నెట్, న్యూస్ పేపర్ ఇలా అనేక రకాల మద్యమాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సంవత్సరాల వెనక్కివెళితే సమాచార సాధనాలుగా న్యూస్ పేపర్ ఇంకా రేడియోలు కీలక పాత్రపోషించేవి. తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో ఈ మాద్యమాలనే తమ ప్రసార సాధనాలుగా ఎంచుకునే వారు.

నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా 40 పూర్వ కాలపు కంప్యూటర్ ప్రకటనల(యాడ్స్)ను మీకు పరిచయం చేస్తున్నాం.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X