పాకిస్థాన్ ను చిత్తూ చేయడానికి మన దేశంలో ఉన్న అడ్వాన్స్‌డ్ వెపన్స్ ఏవో తెలిస్తే ఆశ్చర్యపోతారు

భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై అతిపెద్ద దాడి చేయడానికి యుద్ధవిమానాలను ఉపయోగించింది.

|

భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై అతిపెద్ద దాడి చేయడానికి యుద్ధవిమానాలను ఉపయోగించింది.దాడిలో అనేక యుద్ధవిమానాలు, వ్యవస్థలు తోడ్పాటు అందించినప్పటికీ శత్రు భూభాగంలోకి దూసుకెళ్లి, ఉగ్రవాద శిబిరాలపై బాంబులు ప్రయోగించింది. ఇటీవలి జరిగిన పుల్వామా దాడికి ప్రతిస్పందనగా వచ్చిన ఎయిర్ స్ట్రైక్, భారత దళాల పరాక్రమాన్ని ప్రదర్శించింది.అయితే పాకిస్థాన్ లో జరిగిన దాడికి మన భారత దేశం ముక్యంగా మిరాజ్-2000 ను ఉపయోగించింది.కాగా మనం దేశంలో పాకిస్థాన్ ను చిత్తూ చేయడానికి మరిన్ని అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి.నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా మన దేశంలో ఉన్న అడ్వాన్స్‌డ్ వెపన్స్ ఏవో మీకు పరిచయం చేస్తున్నాము

పాకిస్తాన్ ను చిత్తు చేసిన ఇండియన్ మిరాజ్-2000 పవర్ తెలుసుకోండిపాకిస్తాన్ ను చిత్తు చేసిన ఇండియన్ మిరాజ్-2000 పవర్ తెలుసుకోండి

Rustom డ్రోన్స్

Rustom డ్రోన్స్

నిఘా మరియు పర్యవేక్షణ కోసం DRDO యొక్క Rustom డ్రోన్స్ ను ఉపయోగిస్తున్నారు.UAV లు 250km వరకు birds-eye-viewను అందిస్తుంది .ఈ డ్రోన్స్ 24 గంటలు వరకు గాలిలో ఉంటాయి.ప్రస్తుతం DRDO Rustom2 ను తయారుచేసే పనిలో ఉంది

Varunastra యాంటి -సబ్మెరైన్ టార్పెడో

Varunastra యాంటి -సబ్మెరైన్ టార్పెడో

స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన హెవీ వెయిట్ టార్పెడో ఈ Varunastra.. 1.25 టన్నుల బరువున్న టార్పెడో, గంటకు 40 నాటికల్ మైళ్ళు వేగంతో 250 కిలోల పేలుడు పదార్ధాలను సరఫరా చేయటం ద్వారా లోతైన నీటిలో రహస్యమైన జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకోవచ్చు.ఈ వెపన్ ను తయారుచేయడానికి DRDO కు 10 ఏళ్ళు పట్టింది

Maareech  అడ్వాన్స్‌డ్ టార్పెడో డిఫెన్స్ సిస్టమ్

Maareech అడ్వాన్స్‌డ్ టార్పెడో డిఫెన్స్ సిస్టమ్

Maareech అనేది ఇన్కమింగ్ టార్పెడో నీటి అడుగున గుర్తించటానికి భారత నావికా దళం ఉపయోగించే ఒక ఆధునిక నిరోధక వ్యవస్థ.ఈ వ్యవస్థ ఇన్కమింగ్ క్షిపణిని గుర్తించి, నౌకాదళం యొక్క ఓడ నుండి తికమక పడటానికి మరియు తిప్పికొట్టే ప్రతిచర్యలను నియంత్రిస్తుంది.

Akash మిస్సైల్

Akash మిస్సైల్

Akash DRDO చేత అభివృద్ధి చేయబడిన మిస్సైల్.ఇది 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న యుద్ధ విమానాలతో సహా ఒకే సమయంలో అనేక దిశలనుండి వచ్చే లక్ష్యాలను కూడా నాశనం చేస్తుంది.

Pinaka మల్టీ- బ్యారెల్ రాకెట్ లాంచర్

Pinaka మల్టీ- బ్యారెల్ రాకెట్ లాంచర్

Pinakaప్రస్తుతం భారతీయ సైన్యం చేత ఉపయోగించబడుతున్న అధునాతన బహుళ-బ్యారెల్ రాకెట్ లాంచర్.ఈ రాకెట్ లాంచర్ కేవలం 44 సెకన్లలో 12 రాకెట్లు కాల్పులు చేయగలదు.మొదట ఈ Pinaka మల్టీ- బ్యారెల్ రాకెట్ లాంచర్ను కార్గిల్ యుద్ధంలో ఉపయోగించారు.

Best Mobiles in India

English summary
5 advanced weapon systems used by Indian Armed Forces.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X