మీ ఆన్‌లైన్ అకౌంట్‌లకు మరింత ప్రొటక్షన్‌ను ఇచ్చే 5 యాప్స్
ఇపుడు ఆన్‌లైన్‌లో దాదాపుగా అందరికి ఎన్నో అకౌంట్స్ ఉంటున్నాయి. వాటిలో కొన్ని సరదాకు ఏర్పాటు చేసుకున్న సోషల్ నెట్‌వర్కింగ్ అకౌంట్స్ కావొచ్చు. మరికొన్ని వ్యక్తగత అవసరాలకు సంబంధించినవి కావొచ్చు.

ఈ ఆన్‌లైన్ సర్వీసులన ఉపయోగించుకునే క్రమంలో మనకి తెలియకుండనే మన పర్సనల్ సమాచారాన్ని పర్మిషన్స్ రూపంలో కొన్ని సార్లు బహిర్గతం చేసేస్తుంటాం. మీ ఫేస్‌బుక్.. వాట్సాప్.. జీమెయిల్ అకౌంట్‌లకు సంబంధించిన సెక్యూరిటీని మరింతంగా బలోపేతం చేసే 5 బెస్ట్ యాప్స్‌ను ఇప్పుడు చూద్దాం..
Read More : అరచేతిలో వైకుంఠం చూపించిన ఫ్రీడమ్ 251

మీ ఆన్‌లైన్ అకౌంట్‌లకు మరింత ప్రొటక్షన్‌ను ఇచ్చే 5 యాప్స్
Hash It!
ఈ యాప్ విభిన్నమైన పాస్‌వర్డ్ ఐడియాలను మీకు అందిస్తుంది.
మీ ఆన్‌లైన్ అకౌంట్‌లకు మరింత ప్రొటక్షన్‌ను ఇచ్చే 5 యాప్స్
Diceware
డౌన్‌లోడ్ లింక్
ఈ యాప్ అత్యంత కఠినతరమైన క్రిప్టోగ్రాఫికల్ సెక్యూర్ పాస్‌వర్డ్ ప్రొటెక్షన్‌ను మీ అకౌంట్‌లకు అందస్తుంది.

మీ ఆన్‌లైన్ అకౌంట్‌లకు మరింత ప్రొటక్షన్‌ను ఇచ్చే 5 యాప్స్
పాస్‌వర్డ్ జనరేటర్
డౌన్‌లోడ్ లింక్

మీ ఆన్‌లైన్ అకౌంట్‌లకు మరింత ప్రొటక్షన్‌ను ఇచ్చే 5 యాప్స్
Random Password Generator
ఈ రేండమ్ పాస్‌వర్డ్ జనరేటర్ యాప్ విభిన్నమైన పాస్‌వర్డ్ మీ ఆన్‌లైన్ అకౌంట్స్ కాంప్రమైస్ కాకుండా విభిన్నమైన రేండమ్ పాస్‌వర్డ్ లను ఇష్యు చేస్తుంటుంది.

Click it and Unblock the Notifications