మీ ఫోటో పెన్సిల్ స్కెచ్‌గా మారాలా..?

Written By:

మీకు డ్రాయింగ్ స్కెచ్‌లంటే ఇష్టమా..? ఇక పై మీకు ఇష్టమైన పెన్నిల్ స్కెచ్‌లను స్మార్ట్‌ఫోన్‌లోనే గీసేయండి. అది ఏలా సాధ్యం అనుకుంటున్నారా..? చాలా సింపుల్. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న పలు ఆండ్రాయిడ్ యాప్స్ పెన్సిల్ స్కెచ్‌లను మరింత సౌకర్యవంతం చేసేస్తున్నాయి.

Read More : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఇవి గుర్తుపెట్టుకోండి

పెన్సిల్ స్కెచ్‌గా మార్చాలనుకుంటున్న ఫోటోను ఈ యాప్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు, క్షణాల్లో మీ ఫోటో పెన్సిల్ స్కెచ్‌‍గా మారిపోతుంది. అంతేకాదు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకునే అవకాశాన్ని కూడా ఈ యాప్ప్ కల్పిస్తాయి. ప్లే స్టోర్‌లో సిద్ధంగా 5 పెన్సిల్ స్కెచ్ ఆండ్రాయిడ్ యాప్స్‌ను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్కెచ్ (Sketch)

మీ ఫోటో పెన్సిల్ స్కెచ్‌గా మార్చే ఆండ్రాయిడ్ యాప్స్..?

ఈ యాప్‌ను సోనీ అందిస్తోంది. ఈ యాప్ ద్వారా మీ ఫోటోలను అద్భుతమైన పెన్సిల్ స్కెచ్‌లు‌గా మార్చి వాటికి స్టిక్కర్స్‌ను జత చేయవచ్చు. వీటికి క్రియేటివిటీ మిక్సును కూడా జోడించవచ్చు.

యాప్ డౌన్‌లోడ్ లింక్

పెన్సిల్ స్కెచ్ (Pencil Sketch)

మీ ఫోటో పెన్సిల్ స్కెచ్‌గా మార్చే ఆండ్రాయిడ్ యాప్స్..?

క్రియేటివ్ ఫోటో ఎడిటింగ్ ఫీచర్లతో వస్తోన్న ఈ యాప్ మిమ్మల్ని ఓ గొప్ప ఆర్టిస్ల్ గా తీర్చిదిద్దుతుంది. మీ ఫోటోలను అద్భుతమైన పెన్సిల్ స్కెచ్‌లు‌గా ఈ యాప్ మార్చగలదు.

 

స్కెచ్ గురు (Sketch Guru)

మీ ఫోటో పెన్సిల్ స్కెచ్‌గా మార్చే ఆండ్రాయిడ్ యాప్స్..?

స్కెచ్ గురు (Sketch Guru)
యాప్ డౌన్‌లోడ్ లింక్
ఈ ప్రొఫెషనల్ యాప్ మీ ఫోన్ గ్యాలరీలోని ఫోటోలను అద్భుతమై పెన్సిల్ స్కెచ్‌లుగా మార్చేస్తుంది.

 

SketchBook- draw and paint

మీ ఫోటో పెన్సిల్ స్కెచ్‌గా మార్చే ఆండ్రాయిడ్ యాప్స్..?

స్కెచ్ బుక్ - డ్రా అండ్ పాయింట్ (SketchBook- draw and paint)
యాప్ డౌన్‌లోడ్ లింక్

ఫోటో స్కెచ్

మీ ఫోటో పెన్సిల్ స్కెచ్‌గా మార్చే ఆండ్రాయిడ్ యాప్స్..?

ఫోటో స్కెచ్
యాప్ డౌన్‌లోడ్ లింక్
ఈ ప్రొఫెషనల్ యాప్ మీ ఫోన్ గ్యాలరీలోని ఫోటోలను అద్భుతమై పెన్సిల్ స్కెచ్‌లుగా మార్చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Android Apps that Let you Pencil Sketch like a Pro. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot