Home
News

కోడింగ్ నేర్చుకునేందుకు ఉత్తమమైన 5 బెస్ట్ యాప్స్ మీకోసం

By Gizbot Bureau

ఎవరైనా లెర్నింగ్ కోడ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే మీకోసం అనేక మార్గాలు ఉన్నాయి. మీరు బుక్ ల ద్వారా కాని లేకుంటే యూట్యూబ్ లో వీడియోలు చూడటం ద్వారా కానీ ట్రెడిషనల్ రూట్ ద్వారా కాని అంటే ఇనిస్టిట్యూట్ లకు కోచింగ్ వెళ్లడం ద్వారా కాని ఈ కోర్సును నేర్చుకోవచ్చు.

5 Best Android Apps to Learn Coding in 2019

అయితే ఇవే కాకుండా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా అని చాలామంది ఆలోచిస్తుంటారు. మీరు సొంతంగా చూసి నేర్చుకోవాలనుకుంటుంటారు. అయితే ఇందుకోసం అమేజింగ్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మీరు లెర్నింగ్ కోడ్ స్టార్ట్ చేయవచ్చు. ఈ ఆర్టికల్ లో భాగంగా మీకు ఆన్ లైన్ లో లభిస్తున్న బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్ ని పరిచయం చేస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

5 Best Android Apps to Learn Coding in 2019

PROGRAMMING HERO

కోడింగ్ నేర్చుకోవడానికి అందుబాటులో ఉన్న యాప్స్ లో ప్రొగ్రామింగ్ హీరో యాప్ బెస్ట్ అని చెప్పొచ్చు. బిగినెర్స్ కోసం ఈ యాప్ బాగా యూజ్ అవుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ ద్వారా కోడింగ్ ను యూజ్ చేసి ఎలా ప్రొగ్రామ్ లు తయారు చేయచ్చో కూడా ఈ యాప్ మనకు నేర్చుతుంది. బేసిక్స్ తో పాటు అడ్వాన్సడ్ కాన్సెప్ట్ లు కూడా యాప్లో ఉన్నాయి. ఏ లాంగ్వేజ్ యూజ్ చేసైనా వీటిని మనం అప్లై చేసుకోవచ్చు. పైథాన్ 3 లాంటి లాంగ్వేజ్ లు దీనిలో ఉన్నాయి.

GRASSHOPPER

బిగినర్స్ కోసం అందుబాటులో ఉన్న మరో లాంగ్వేజ్ గ్రాసోఫర్. జావా స్క్రిప్ట్ ను ఉపయోగించి ఇది ప్రొగామింగ్ బేసిక్స్ నేర్పుతుంది. బేసిక్స్ నేర్పించడానికి ఎక్కువగా ప్రాక్టికల్ అప్రోచ్ ను అనుసరిస్తుంది. కోడింగ్ గేమ్స్ తో పాటు కోడింగ్ ద్వారా షేప్స్ ఎలా డ్రా చేయచ్చో కూడా ఈ యాప్ నేర్పుతుంది. మల్టిపుల్ ఛాయిస్ ద్వారా మీకు ట్రైయినింగ్ ఇస్తుంది. ప్రాక్టీస్ సెషన్లను నిర్వహిస్తుంది.
ENCODE

ప్రొగ్రామ్ హీర్, గ్రాసోఫర్ యాప్ లు మీకు ఒక ప్రత్యేకమైన యాప్ ల ద్వారా మీకు కోడింగ్ బేసిక్స్ ను నేర్పిస్తాయి. కానీ ఎన్కోడ్ యాప్ మల్టీపుల్ లాంగ్వేజ్ ల ద్వారా మనకు కోడింగ్ నేర్పుతుంది. మూడు ప్రత్యేకమైన లాంగ్వేజ్ ల ద్వారా మనం కోడింగ్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. బేసిక్స్ తో పాటు పైథాన్, జావా స్క్రిప్ట్, హెచ్టీఎంఎల్ లాంటి వాటిని నేర్చుకునే అవకాశం ఉంది.
ENKI

ఇది కూడా బిగినింగ్ కంప్లట్ చేయలేని వారికి పనికి వచ్చే యాప్. పోగ్రామింగ్ వర్డ రూపంలో చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ సారి యాప్ చెక్ చేసుకుంటే మీకే తెలుస్తుంది. ఇందులో మీ లెవల్ ఏంటో కూడా తెలుసుకోవచ్చు. బేసిక్స్ తో పాటు పైథాన్, జావా స్క్రిప్ట్, హెచ్టీఎంఎల్ లాంటి వాటిని నేర్చుకునే అవకాశం ఉంది.
MIMO

మీరు ఎక్కడి నుంచి అయితే ఆపారో అక్కడి నుంచి స్టార్ట్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది పైనున్న ENKI కన్నా చాలా పెద్ద కోర్స్. వివిధ రకాల భాషల్లో కోడింగ్ ఎలా చేయాలో అలాగే వాటిని ఎలా తయారుచేయాలో దీని ద్వారా నేర్చుకోవచ్చు.

Best Mobiles in India

English summary
5 Best Android Apps to Learn Coding in 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X