అమెరికాలో అత్యంత చెత్తగా జీతాలు ఇచ్చే రాష్ట్రాలు ఉన్నాయని తెలుసా ?

|

మీరు యుఎస్ వెళుతున్నారా..అది సాఫ్ట్‌వేర్ ప్రొపెషనల్ గా వెళుతున్నారా..అయితే వెళ్లే ముందు కమీరు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. యుఎస్ లో సిలికాన్ వ్యాలీ అనేది టెక్ ఇండస్ట్రీకి స్వర్గధామం లాంటిది. అక్కడ టెక్ ఇంజనీర్స్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. శాలరీస్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. అయితే అదొక్కటే కాకుండా ఇంకా కొన్ని చోట్ల శాలరీస్ చాలా మంచి స్థాయిలో ఉన్నాయి. అలాగే అత్యంత చెత్త శాలరీస్ ఇచ్చే రాష్ట్రాలు ఉన్నాయి.. వాటి గురించి తెలుసుకోండి.

Read more: ప్రయాణ సమయంలో ఇవి మరచిపోకండి!

బెస్ట్ నగరాల విషయానికొస్తే

బెస్ట్ నగరాల విషయానికొస్తే

ఈ రాష్ట్రం టెక్ శాలరీస్ ఇవ్వడంలో నంబర్ వన్ స్థానంలో ఉంది. యావరేజ్ టెక్ శాలరీ 149,300 డాలర్లు

బెస్ట్ నగరాల విషయానికొస్తే

బెస్ట్ నగరాల విషయానికొస్తే

దీనిది రెండవ స్థానం. యావరేజ్ టెక్ శాలరీ 129,400 డాలర్లు

బెస్ట్ నగరాల విషయానికొస్తే

బెస్ట్ నగరాల విషయానికొస్తే

దీనిది మూడవ స్థానం.యావరేజ్ టెక్ శాలరీ 127,900 డాలర్లు

బెస్ట్ నగరాల విషయానికొస్తే
 

బెస్ట్ నగరాల విషయానికొస్తే

దీని స్థానం నాలుగవది. యావరేజ్ టెక్ శాలరీ 118,500 డాలర్లు

బెస్ట్ నగరాల విషయానికొస్తే

బెస్ట్ నగరాల విషయానికొస్తే

న్యూయార్క్ స్థానం అయిదవది. యావరేజ్ టెక్ శాలరీ 109,200 డాలర్లు

అత్యంత చెత్త నగరాల విషయానికొస్తే

అత్యంత చెత్త నగరాల విషయానికొస్తే

దీని ర్యాంకు 44 : యావరేజ్ టెక్ శాలరీ 66, 826 డాలర్లు

అత్యంత చెత్త నగరాల విషయానికొస్తే

అత్యంత చెత్త నగరాల విషయానికొస్తే

దీని ర్యాంకు 47 : యావరేజ్ టెక్ శాలరీ 66, 565 డాలర్లు

అత్యంత చెత్త నగరాల విషయానికొస్తే

అత్యంత చెత్త నగరాల విషయానికొస్తే

దీని ర్యాంకు 48 : యావరేజ్ టెక్ శాలరీ 64, 299 డాలర్లు

అత్యంత చెత్త నగరాల విషయానికొస్తే

అత్యంత చెత్త నగరాల విషయానికొస్తే

దీని ర్యాంకు 49 : యావరేజ్ టెక్ శాలరీ 60, 397 డాలర్లు

అత్యంత చెత్త నగరాల విషయానికొస్తే

అత్యంత చెత్త నగరాల విషయానికొస్తే

దీని ర్యాంకు 50 : యావరేజ్ టెక్ శాలరీ 59.085 డాలర్లు

Best Mobiles in India

English summary
Here Write 5 best & worst states in the US for IT salaries

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X