2013లో వింతలు..?

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/news/5-big-tech-debuts-in-2013-2.html">Next »</a></li></ul>

2013లో వింతలు..?

 

కోట్ల సంవత్సరాల చరిత్ర భూమికి సొంతమైతే.. లక్షల సంవత్సరాల చరిత్ర మానవుని సొంతం. భూమి పై నడక మొదలుపెట్టిన మానవుడు తమ మనుగడను కాపాడుకునే ప్రయత్నంలో అంచెలంచెలుగా నాగరికతను అలవర్చుకుని ప్రపంచాన్ని శాసించగల స్థాయికి ఎదిగాడు. టెక్నాలజీ పరంగా మానవుడు ఎంతగానో అభివృద్ధి చెందాడు. ఎన్నో ఆవిష్కరణలను చేపట్టగలిగాడు. వీటిలో కొన్నైన  సెల్‌ఫోన్, కంప్యూటర్, ఇంటర్నెట్  ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. నేటి ఫోటో శీర్షిక కథనంలో భాగంగా 2013కు గాను ప్రధాన ఆకర్షణగా నిలిచిన 5 గొప్ప సాంకేతిక పురోగతులను (టెక్ ఆడ్వాన్సుమెంట్స్) పొందుపరచటం జరిగింది. వీటిలో కొన్ని పుకార్లు  కాగా మరికొన్ని కొత్త సంవత్సరంలో ఆరంగ్రేటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

చెత్త ఫోన్‌లు (ఫోటోలు)!

<ul id="pagination-digg"><li class="next"><a href="/news/5-big-tech-debuts-in-2013-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot