ఈ యాప్స్‌తో మీ డ్రైవింగ్ మరింత బెటర్

Written By:

డ్రైవ్ చేస్తున్న సమయంలో ఫోన్‌ను వాడటం అంతగా శ్రేయస్కరం కాదు. అయినప్పటికి మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని డ్రైవింగ్ యాప్స్ మీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి. మనం చేరుకోవల్సిన గమ్య స్థానినికి సంబందించి ఈ యాప్స్ ఖచ్చితమైన సమచారాన్ని అందించటంతో పాటు డ్రైవింగ్ పై దృష్టిని కేంద్రీకరించేలా చేస్తాయి.

Read More : ఐఫోన్ 7లో భారీ మార్పులు ఉండబోతున్నాయా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ యాప్స్‌తో మీ డ్రైవింగ్ మరింత బెటర్

డౌన్‌లోడ్ లింక్

ఆఫ్‌లైన్ నేవిగేషన్ తో వస్తున్న ఈ యాప్ ద్వారా మీరు చేరుకోవల్సని గమ్య స్థానానికి సంబంధించి కచ్చితమన డైరెక్షన్ లను పొందవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో లేకపోయినప్పటికి ఈ యాప్ పనిచేస్తుంది.

 

ఈ యాప్స్‌తో మీ డ్రైవింగ్ మరింత బెటర్

గూగుల్ మాప్స్
డౌన్‌లోడ్ లింక్

గూగుల్ అందిస్తోన్న అత్యుత్తమ సర్వీసుల్లో గూగుల్ మ్యాప్స్ ఒకటి. ఈ మ్యాప్ సర్వీస్ ద్వారా మీరు చేరుకోవల్సిన గమ్యస్థానాలకు సంబంధించించి ఆన్ లైన్ అలానే ఆఫ్ లైన్ నేవిగేషన్ ను పొందవచ్చు.

 

ఈ యాప్స్‌తో మీ డ్రైవింగ్ మరింత బెటర్

డౌన్‌లోడ్ లింక్

Ford సింక్ టెక్నాలజీని ఇటీవల భారత్‌లో పరిచయం చేసారు. ఈ ఫీచర్ ఎంపిక చేసిన కార్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా హ్యాండ్స్ ఫ్రీ ఫోన్ కాల్స్ ఇంకా టెక్స్ట్ మెసేజింగ్ చేసుకోవచ్చు.

 

ఈ యాప్స్‌తో మీ డ్రైవింగ్ మరింత బెటర్

Honda Connect

డౌన్‌లోడ్ లింక్

హోండా కార్ యూజర్ల కోసం హోండా కంపెనీ ఇటీవల Honda Connect పేరుతో ఓ యాప్ ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా కారును లోకేట్ చేయటంతో పాటు ముఖ్యమైన రిమైండర్స్ అలానే పిరియాడిక్ సర్వీస్ అలర్ట్‌లను పొందవచ్చు.

 

ఈ యాప్స్‌తో మీ డ్రైవింగ్ మరింత బెటర్

Traffline: Traffic & Parking

డౌన్‌లోడ్ లింక్

మీ సిటీకి సంబంధించిన లైవ్ రోడ్ అలానే ట్రాఫిక్ ఇంకా కార్ పార్కింగ్ వంటి సమచారాలను ఈ యాప్ అందిస్తుంది. బెస్ట్ రూట్స్, రోడ్ అలర్ట్స్ అలానే రియల్ టైమ్ ట్రాఫిక్ సమాచారాలను ఈ యాప్ ద్వారా పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Driving apps that could help you Drive better!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot