Home
News

రూ. 5 వేలల్లో లభించే 5 ఇంచెస్ స్క్రీన్ బెస్ట్ మొబైల్స్ ఇవే

ఇండియా మార్కెట్లో మొబైల్ వార్ అనే ఇప్పట్లో ఆగేలా లేదు, హై ఎండ్ మొబైల్స్ నుంచి మొదలుకుని అత్యంత తక్కువ ధరలో మొబైల్స్ వరకు అన్ని రకాల డివైస్ లు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి . ముఖ్యంగా 5 ఇంచ్ స్క్రీన్ ఫోన

ఇండియా మార్కెట్లో మొబైల్ వార్ అనే ఇప్పట్లో ఆగేలా లేదు, హై ఎండ్ మొబైల్స్ నుంచి మొదలుకుని అత్యంత తక్కువ ధరలో మొబైల్స్ వరకు అన్ని రకాల డివైస్ లు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి . ముఖ్యంగా 5 ఇంచ్ స్క్రీన్ ఫోన్లు రూ. 5 వేలకే అందుబాటులో ఉన్నాయి.వీటిల్లో కొన్ని 4జీ నెట్ వర్క్ ని సపోర్ట్ చేస్తుండగా మరికొన్ని ఎల్ టీయిని కూడా సపోర్ట్ చేస్తున్నాయి.

రూ. 5 వేలల్లో లభించే 5 ఇంచెస్ స్క్రీన్ బెస్ట్ మొబైల్స్ ఇవే

బెస్ట్ ఫీచర్లతో హైఎండ్ ఫోన్లకు పోటీగా నిలుస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా ఇప్పుడు ఇండియా మార్కెట్లో అయిదు వేలల్లో దొరుకుతున్న బెస్ట్ 5 ఇంచ్ స్మార్ట్ ఫోన్ల లిస్టును పరిచయం చేస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

10.or E

10.or E

ధర రూ. 4,999

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Mobiistar CQ (ధర రూ.4,999) :

Mobiistar CQ (ధర రూ.4,999) :

5.0 ఇంచ్ డిస్‌ప్లే, 1.4 గిగాహెడ్జ్ స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్,2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 noughat ,డ్యుయల్ సిమ్, 8మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ,13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,3020 ఎంఏహెచ్ బ్యాటరీ.

iVooMi Me3 (ధర రూ.4,999) :

iVooMi Me3 (ధర రూ.4,999) :

5.2 ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ మీడియా టెక్ ప్రాసెసర్,2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 noughat ,డ్యుయల్ సిమ్, 8మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ,8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Panasonic P99 (ధర రూ.4,767) :

Panasonic P99 (ధర రూ.4,767) :

5.0 ఇంచ్ డిస్‌ప్లే, 1.25 గిగాహెడ్జ్ మీడియా టెక్ ప్రాసెసర్,2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 noughat ,డ్యుయల్ సిమ్, 8మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Intex Aqua S3 (ధర రూ.4,995) :

Intex Aqua S3 (ధర రూ.4,995) :

5.0 ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ Spreadtrum ప్రాసెసర్,2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 noughat ,డ్యుయల్ సిమ్, 8మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,2450 ఎంఏహెచ్ బ్యాటరీ.

Nokia 1(ధర రూ.3,985) :

Nokia 1(ధర రూ.3,985) :

4.5 ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ మీడియా టెక్ ప్రాసెసర్,1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 oreo ,డ్యుయల్ సిమ్, 5మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ,2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,2150 ఎంఏహెచ్ బ్యాటరీ.

 Swipe Elite VR(ధర రూ.3,999) :

Swipe Elite VR(ధర రూ.3,999) :

5.5 ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ మీడియా టెక్ ప్రాసెసర్,1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ,డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

More from GizBot

Best Mobiles in India

English summary
Best 5 Inches Screen Size Mobiles Under Rs.5000 India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X