యాపిల్ వాచ్‌లో ఇండియా యాప్స్

Posted By:

యాపిల్ విప్లవాత్మక ఆవిష్కరణ ‘యాపిల్ వాచ్' మరికొద్ది గంటల్లో లక్షల హృదయాలకు చేరువ కానుంది. యాపిల్ వాచ్ ప్రీఆర్డర్లు అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, యూకే, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్ ఇంకా జపాన్ దేశాల్లో ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆర్డర్ చేసుకున్న వారికి ఏప్రిల్ 24వ తేదీ నుంచి వాచ్‌లను పంపిణి చేస్తామని యాపిల్ వెల్లడించిన నేపధ్యంలో యాపిల్ అభిమానుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకుంది. భారత్‌లో ఈ వాచ్ ఇంకా విడుదల కానప్పటికి అనేక ఇండియన్ అప్లికేషన్‌లను ఈ వాచ్‌లో పొందుపరిచారు. యాపిల్ వాచ్ లో అందుబాటులో ఉన్న 5 ఇండియన్ అప్లికేషన్ లను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కెమెరా ప్లస్ యాప్

కెమెరా ప్లస్ యాప్

క్లియర్ టిప్ యాప్

క్లియర్ టిప్ యాప్

హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ యాప్

హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ యాప్

తమిళ్ యాప్స్ ఆగారథ్, రూల్స్

తమిళ్ యాప్స్ ఆగారథ్, రూల్స్

Avaamo Inc

Avaamo Inc

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారత అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసతోన్న పిల్ స్మార్ట్‌వాచ్‌లు జూన్-జూలై నాటికల్లా భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. భారత విపణిలో ప్రాథమిక మోడల్ యాపిల్ స్మార్ట్‌వాచ్ ధర రూ.30,000 పై చిలుకు ఉండొచ్చని ఓ అంచనా. గోల్డ్, అల్యూమినియం ఇంకా స్టీల్ వేరియంట్‌లలో యాపిల్ తన వాచ్‌లను అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే.

English summary
5 Indian apps for the Apple Watch. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting