మీ ల్యాప్‌టాప్‌ను మెదడుతో ఆపరేట్ చేయండి!

Posted By:

మనుషుల మెదళ్లతో స్పందించగలిగే గాడ్జెట్‌ల రూపకల్పన పై సాఫ్ట్‌వేర్ పరిశోధకులు శతాబ్థాల కాలంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ పరిశోధనల్లో కొంత మేర సఫలీకృతమైన పరిశోధకులు మెదడుతో ఆపరేట్ చేయగలగే సాంకేతికతను వృద్ధిచేయగలిగారు. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే 5 అత్యుత్తమ సాంకేతికతలు ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ ఇంకా కారులను మెదడుతో కంట్రోల్ చేయగలిగే సామర్ధ్యాలను కలిగి ఉన్నాయి.

నాడి వేగాన్ని తెలిపే ఫోన్ కెమెరా!

ఇక పై మీ నాడి వేగాన్ని తెలుసుకునేందుకు డాక్లర్ చెంతకు పరిగెత్తనవసరం లేదు. స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరాతో మీ ముఖాన్ని ఓ ఐదు సెకన్ల పాటు చిత్రీకరిస్తే చాలు.. మీ నాడి కొట్టుకునే వేగం ఇట్టే తెలిసిపోతుంది. వివరాల్లోకి వెళితే.. జపాన్‌కు చెందిన ఫుజిట్సూ (Fujitsu) ప్రయోగశాల పరిశోధకులు కెమెరా ఆధారంగా నాడి వేగాన్ని తెలుసుకునే సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికత ఆధారంగా ఒక్క స్మార్ట్‌ఫోన్‌తోనే కాకుండా కంప్యూటర్ వెబ్‌క్యామ్ ఇంకా టీవీకి అమర్చిన కెమెరా ద్వారా నాడి వేగాన్ని తెలుసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ల్యాప్‌టాప్‌ను మెదడుతో ఆపరేట్ చేయండి!

Emotiv EPOC:
మీ ల్యాప్‌టాప్‌ను కీబోర్డ్ లేదా మౌస్ ద్వారా కంట్రోల్ చేస్తూ విసుగుచెందుతున్నారా..?, అయితే ఇమోటిక్ ఇపోక్‌ను ధరించండి. ల్యాపీని మీ మెదడుతో ఆపరేట్ చేయవచ్చు.

మీ ల్యాప్‌టాప్‌ను మెదడుతో ఆపరేట్ చేయండి!

MUSE

ఈ పోర్టబుల్ హెడ్‌సెట్ ద్వారా ఐఫోన్ ఇంకా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మీ మేధోశక్తితో కంట్రోల్ చేసుకోవచ్చు.

 

మీ ల్యాప్‌టాప్‌ను మెదడుతో ఆపరేట్ చేయండి!

NeuroSky MindWave

ఈ యూజర్ ఫ్రెండ్లీ న్యూరో హెడ్‌సెట్ చిన్నారుల మేధోశక్తిని మరింత రెట్టింపు చేస్తుంది.

 

మీ ల్యాప్‌టాప్‌ను మెదడుతో ఆపరేట్ చేయండి!

BrainDriver

ఈ ప్రత్యేక వ్యవస్థ సాయంతో కారును మీ మేథోశక్తి ద్వారా కంట్రోల్ చేయవచ్చు.

 

మీ ల్యాప్‌టాప్‌ను మెదడుతో ఆపరేట్ చేయండి!

DARPA's Prosthetic Arm

ఈ కృత్రిమ చేయి స్పందనలను పసిగట్టి మానువుని చేయి తరహాలో స్పందించగలదు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting