నోకియా గొప్పతనం అంటే ఇదే!!

Posted By:

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొబైల్ ఫోన్ మార్కెట్‌లలో ప్రముఖంగా వినిపించే పేరు ‘నోకియా'. దశాబ్ధాల కాలంగా అత్యుత్తమ మొబైల్ ఫోన్‌లను పరిచయం చేస్తున్న ఈ ఫిన్‌ల్యాండ్ మొబైల్ మేకర్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. స్మార్ట్‌ఫోన్ విభాగంలో సామ్‌సంగ్ వంటి దిగ్గజాల నుంచి నోకియాకు తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. మార్కెట్లో తిరిగి పుంజుకునేందుకు నోకియా ఆధునిక వర్షన్ విండోస్ ఫోన్‌ల రూపకల్పన పై దృష్టిసారించింది.

ఫిన్‌లాండ్ ముఖ్య కేంద్రంగా కార్యాకలాపాలు సాగిస్తున్న నోకియాకు ప్రపంచదేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఈ క్రమంలో చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నోకియా ఫ్యాక్టరీ కోట్లాది మొబైల్ ఫోన్‌లను తయారు చేసి ఆసియాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తోంది. తమిళనాడులో ఏర్పాటు చేసిన నోకియా మొబైల్ తయారీ ప్లాంట్, చైనాలో ఏర్పాటు చేసిన రెండు ప్లాంట్‌లతో పోలిస్తే పెద్దదిగా ఉండటం మనకు గర్వం కారణం. ప్రపంచవ్యాప్తంగా నోకియా అభిమానులను ఉత్సాహపరుస్తున్న 5 నోకియా లూమియా మిమీలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా అభిమానులను ఉత్సాహపరుస్తున్న నోకియా లూమియా మిమీలు

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot