కామెంట్లతో కొంపలు ముంచుకోకండి

Written By:

మీరు యూ ట్యూబ్ కాని ఫేస్‌బుక్ కాని అలాగే మరేదైనా సోషల్ మీడియా కాని వాడుతున్నారా..ఈ సైట్లు ఎంత ఆనందాన్నిస్తాయో ఒక్కోసారి అంతే చిక్కుల్ని కూడా తెచ్చిపెడుతుంటాయి. మనం ఒక్కోసారి మనకు తెలియకపోయినా దాని గురించి కామెంట్లు పెడుతుంటాం. అయితే అది ఎటువంటి వార్త అనేది తెలియకుండా దానిపై పూర్తి అవగాహన లేకుండా అలా కామెంట్ పెట్టేస్తుంటాం.. ఇది చాలా ప్రమాదం. ముందు ముందు ఎన్నో చిక్కుల్ని తెచ్చిపెడుతుంది..సో మీరు ఏదైనా కామెంట్ పెట్టేవేళ ఈ సూచలను పాటించండి.

Read more: స్మార్ట్‌ఫోన్‌లో స్మార్ట్ ఫీచర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మై వ్యూస్

కొన్ని సార్లు అది పాపులర్ కావడానికే కొంతమంది కామెంట్లు పెడుతుంటారు. అంతేకాని అందులో ఏమీ ఉండదు.మీరు కామెంట్ పెట్టినట్లయితే ఇక దాన్ని వదిలేయండి మళ్లీ మళ్లీ దాన్నిచూడకండి. దాన్నుంచి దూరం జరిగితే మీకే మంచిది.

ఈజ్ దిస్ జోక్

ఫన్నీ పోస్టుల వచ్చినప్పుడు అవి ఫన్నీగానే కనిపించవచ్చు. అయితే దాని వెనక ఏదో ప్రమాదం ఉండనే ఉంటుంది. అది ఫేస్ బుక్ అయినా అలాగే యూ ట్యూబ్ అయినా . కొంచెం వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి.

అఫెండ్

మీరు మీ కామెంట్లతో ఒక్కోసారి జైలు ఊచలు లెక్కబెట్టిరావచ్చు. ఇలా కామెంట్లు పెట్టి జైలు పాలయిన వారు చాలామందే ఉన్నారు. సో వీటి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి.

సాఫ్ట్ డ్రింక్స్ మైట్ హెల్ప్

మీరు ఈ కామెంట్లను పెట్టే బదులు మంచిగా కూల్ డ్రింక్ తాగితే ఏ గొడవా ఉండదు.

ముందే చెప్పి ఉంటారు

మీరు చెప్పాలనుకున్నది మీకన్నా ముందే చెప్పి ఉంటారు. అటువంటి సంధర్భంలో మీరు చెప్పినా వేస్ట్ అవుతుంది. సో వదిలేయడం మంచింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 5 Questions to ask yourself before you comment online?
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot