‘UC Browser’తో అసలు సిసలైన క్రికెట్ మజా

|

కొద్ది నెలల విరామం తరువాత భారత్‌లో క్రికెట్ సీజన్ మళ్లీ వచ్చేసింది. 72 రోజుల సుధీర్ఘ పర్యటనలో భాగంగా భారత్‌కు విచ్చేసిన దక్షణాఫ్రికా జట్టు అతిథ్య జట్టుకు గట్టి పోటీనే ఇస్తుంది. హోరాహోరిగా సాగుతోన్న ఈ మ్యాచ్‌లకు సంబంధించిన అప్‌డేట్‌లను అనేక మొబైల్ యాప్స్ మినిట్ టు మినిట్ అందిస్తున్నాయి.

క్రికెట్ అనుభూతులను మరింత ఎఫెక్టివ్‌గా మొబైల్ యూజర్లకు చేరువ చేసే క్రమంలో ప్రముఖ మొబైల్ బ్రౌజింగ్ యూప్ ‘UC Browser' తన యూసీ క్రికెట్ సర్వీస్‌ను మరింతగా అప్‌డేట్ చేసింది. యూసీ క్రికెట్ సర్వీస్ అవలీలగా హ్యాండిల్ చేయగలిగే సౌక్యరవంతమైన యూజర్ ఇంటర్‌ఫేస్ కలిగి ఉంది. యూజర్ బ్రౌజర్ హోమ్ పేజ్ నుంచి కేవలం సింగిల్ క్లిక్‌తో యూసీ క్రికెట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ ద్వారా క్రికెట్ అప్‌డేట్‌లను ఫాలో అయ్యే వారికి యూసీ బ్రౌజర్ బెస్ట్ ఆప్షన్ అనటానికి 5 కారణాలు...

‘UC Browser’తో అసలు సిసలైన క్రికెట్ మజా

‘UC Browser’తో అసలు సిసలైన క్రికెట్ మజా

యూసీ బ్రౌజర్‌కు యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. యూసీ క్రికెట్‌ను తరచూ ఉపయోగించే వారిలో యువరాజ్ సింగ్ ఒకరు. క్రికెట్ ఫ్యాన్స్ కోసం యూసీ బ్రౌజర్ యువీ వర్షన్ పేరుతో స్పెషల్ వర్షన్‌ను యువరాజ్ సింగ్ ఇటీవల లాంచ్ చేసారు.

 

‘UC Browser’తో అసలు సిసలైన క్రికెట్ మజా

‘UC Browser’తో అసలు సిసలైన క్రికెట్ మజా

యూసీ క్రికెట్ యాప్ యూజర్లు అన్ని ప్రధాన క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించిన సమచారాన్ని లైవ్ అప్‌డేట్‌ల రూపంలో పొందచ్చు. క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి స్కోర్, ప్రివ్యూ, అప్‌కమింగ్ ఈవెంట్స్, కామెంట్రీ, ఇంటర్యూలు, ఫోటోస్, వీడియోస్ ఇంకా గణాంకాలను తెలుసుకోవచ్చు.

 

‘UC Browser’తో అసలు సిసలైన క్రికెట్ మజా

‘UC Browser’తో అసలు సిసలైన క్రికెట్ మజా

యూసీ క్రికెట్ యాప్ మిమ్మల్ని ఒక్క బాల్ కూడా మిస్సవ్వనివ్వదు. మ్యాచ్ రిమైండర్లతో పాటు రియల్ నోటిఫికేషన్‌లను మీరు ప్రతి క్షణం అందుకుంటూనే ఉంటారు.

‘UC Browser’తో అసలు సిసలైన క్రికెట్ మజా

‘UC Browser’తో అసలు సిసలైన క్రికెట్ మజా

యూసీ క్రికెట్ యాప్‌లోని కామెంట్ సెక్షన్ ద్వారా ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహచర ఫ్యాన్స్‌తో cricket-themed emoticons ద్వారా ఇంటరాక్ట్ కావొచ్చు.

‘UC Browser’తో అసలు సిసలైన క్రికెట్ మజా

‘UC Browser’తో అసలు సిసలైన క్రికెట్ మజా

యూసీ క్రికెట్ యాప్‌లోని Cricket Guessing Game ద్వారా యూజర్లు పాయింట్స్‌ను కలెక్ట్ చేసుకుని బహుమతులను పొందవచ్చు.

Best Mobiles in India

English summary
5 reasons to watch cricket on UC Browser. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X