నిద్రలో ఫోన్ పక్కన ఉంటే కొంప కొల్లేరే

Written By:

ఈ రోజుల్లో చాలామంది స్మార్ట్‌ఫోన్ లేకుండా బతకడం కష్టమని భావిస్తుంటారు .నిద్రలో సైతం తమ స్మార్ట్ పోన్లను పక్కనే పెట్టుకునే వారు చాలా మందే ఉంటారు. అయితే నిద్రలో ఫోన్లను తమ పక్కన పెట్టుకుంటే చాలా ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. బరువు పెరగడం అలాగేకళ్లు దెబ్బతినడం లాంటి సమస్యలు వస్తాయని వారంటున్నారు. ఏమేమి సమస్యలు వస్తాయో మీరే చూడండి.

Read more : వెబ్‌సైట్‌ హ్యాక్:జేఎన్‌యూలో మొరిగితే కాశ్మీర్ వస్తుందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కంటికి పెద్ద ప్రమాదం

కంటికి పెద్ద ప్రమాదం

మీరు స్మార్ట్ పోన్ ను పక్కలో పెట్టుకోవడం వల్ల అందులోనుంచి వచ్చే వెలుతురు మీకంటిని కాటేసే ప్రమాదం ఉంది.మీకు తెలియకుండానే అది కంటిని కాటేస్తుంది.

నిద్రను చెడగొట్టడం

నిద్రను చెడగొట్టడం

స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టుకుని నిద్రపోతే అది నీ నిద్ర చెడగొడుతుంది. మాములుగా 8 గంటలు మనిషి నిద్రపోవాలి. అయితే ఫోన్ పక్కనే ఉంటే నిద్ర అనేది కరవవుతుంది. దీనివల్ల అనేక సమస్యలు వచ్చేఅవకాశం ఉంది.

బరువు పెరిగే ప్రమాదం

బరువు పెరిగే ప్రమాదం

మీరు ఫోన్ పక్కనే పెట్టుకోవడంలో వల్ల అందులో వీడియోలు చూస్తూ గడిపేస్తారు. టైమ్ గురించి మరచిపోతారు. దీంతో మీకు తెలియకుండానే బరువు పెరిగే ప్రమాదం ఉంది.

కాన్సట్రేషన్ దెబ్బ

కాన్సట్రేషన్ దెబ్బ

మీరుఏ పనిమీద ఎక్కువగా కాన్సట్రేట్ చేయలేరు. ఒత్తిడి అనుక్షణం మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది.

మాటలు రాని వారు అనుకునే ప్రమాదం

మాటలు రాని వారు అనుకునే ప్రమాదం

ఫోన్లు నిరంతరం చూస్తూ ఉండటం వల్ల మీకు మాటలు రావనుకునే ప్రమాదముందని వారంటున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 5 Reasons you should not use your phone in the Bed
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting