TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
బెడ్ పై ఫోన్ వాడుతున్నారా..?
నిద్రలేచింది మొదలు మళ్లి నిద్రపోయేంత వరకు మొబైల్ ఫోన్‌తో ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నాం. ఓ పరిమితమంటూ లేకుండా కొనసాగోతున్న మొబైల్ ఫోన్ వినియోగానికి తాజాగా విడుదలైన ఓ రిపోర్ట్ ఆసక్తికర వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా రాత్రుళ్లు నిద్రమానేసి స్మార్ట్‌ఫోన్‌లతో కాలక్షేపం చేసేవాళ్లు భారీ మూల్యాన్నే చెల్లించుకోవల్సి ఉంటుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. నిద్రకు కేటాయించవల్సిన సమయాన్ని స్మార్ట్ మొబైలింగ్‌కు కేటాయించటం వల్ల చోటుచేసుకునే 5 అనర్థాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే...
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
బెడ్ పై ఫోన్ వాడుతున్నారా..?
నిద్రపోవల్సిన సమయంలో స్మార్ట్‌ఫోన్‌లతో బ్రౌజ్ చేయటం వల్ల నిద్రపట్టటం కష్టమవుతుంది. కళ్లు మంటలు ఏర్పడతాయి. తరచూ ఇలా చేయటం వల్ల నిద్రలేమి సమస్యలను చుట్టుముట్టే ప్రమాదముంది. అంతేకాదు మరిసటి రోజు దినచర్యను ఉత్సాహంగా ప్రారంభించలేం.
బెడ్ పై ఫోన్ వాడుతున్నారా..?
వేళకు నిద్రపోవటం వల్ల మనలోని యాక్టివ్ న్యూరాన్స్ విశ్రాంతి తీసుకుంటాయి. ఈ అలవాటును తప్పించి నిద్రపోవల్సిన సమయంలో స్మార్ట్ ఫోన్ లతో బ్రౌజ్ చేయటం వల్ల న్యూరాన్స్ ఒత్తిడిని లోనయ్యే ప్రమాదముంటుంది.
బెడ్ పై ఫోన్ వాడుతున్నారా..?
వేళకు అవసరమైన నిద్ర కొరవడటం వల్ల ఏ పని మిదా ఏకాగ్రత చూపించలేకపోవటం. జ్ఞాపకశక్తి మందగించటం వంటి సమస్యలు తెలెత్తే ప్రమాదముంది.
బెడ్ పై ఫోన్ వాడుతున్నారా..?
నిద్రపోవల్సిన సమయంలో స్మార్ట్‌ఫోన్‌లతో బ్రౌజ్ చేయటం కారణంగా అవసరమైన నిద్ర లోపించి బరువు పెరుగుదలకు దారితీసే ప్రమాదాలు కూడా ఉన్నాయి.
బెడ్ పై ఫోన్ వాడుతున్నారా..?
కాబట్టి సాధ్యమైనంత వరకు నిద్రపోవల్సిన సమయంలో స్మార్ట్‌ఫోన్‌లకు దూరంగా ఉండండి.