స్మార్ట్ టెక్నాలజీ.. 2016

By Sivanjaneyulu
|

ఈ ఆధునిక పోటో ప్రపంచంలో ప్రయోగాల ద్వారానే మనిషి మనుగుడ సాధ్యమవుతుంది. ప్రస్తుతం మనం ఉపయోగించుకుంటోన్నఇంటర్నెట్, కంప్యూటర్ , స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ ఇలా రకరకాల టెక్నాలజీ ప్రయోగాల ద్వారా సాధ్యమైనదే.

 స్మార్ట్ టెక్నాలజీ.. 2016

ప్రయోగాల ద్వారా మనం కొత్త విషయాలను తెలుసుకోగలం. స్మార్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ నేటి ఆధునిక జీవితాలనున శాసిస్తోన్న నేపథ్యంలో కొత్త కొత్త గాడ్జెట్‌లు పుట్టుకొస్తున్నాయి. ఈ 2016లో మీరు వాడితీరాల్సిన 5 స్మార్ట్ గాడ్జెట్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : లీ 1ఎస్.. నెంబర్ వన్!

 స్మార్ట్ గాడ్జెట్స్.. 2016

స్మార్ట్ గాడ్జెట్స్.. 2016

Connectify Speedify అనే సాఫ్ట్‌వేర్ ద్వారా మీ హోమ్ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్‌ను పెంచుకోవచ్చు. http:www.speedify.comలో దొరుకుతున్నఈ సాఫ్ట్‌వేర్ ద్వారా వై-ఫై, డీఎస్ఎల్ ఇంకా 3జీ, 4జీ కనెక్షన్‌లను కంబైన్ చేసుకోవచ్చు.

 స్మార్ట్ గాడ్జెట్స్.. 2016

స్మార్ట్ గాడ్జెట్స్.. 2016

లాగీటెక్ బ్లుటూత్ ఆడియో అడాప్టర్ మార్కెట్లో అందుబాటులో ఉన్న లాగీటెక్ బ్లుటూత్ ఆడియో అడాప్టర్ ద్వారా మ్యూజిక్‌ను వైర్‌లెస్‌గా స్ట్రీమ్ చేసుకోవచ్చు.

 స్మార్ట్ గాడ్జెట్స్.. 2016

స్మార్ట్ గాడ్జెట్స్.. 2016

మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌లైట్ సిస్టం Iota by Cube 26ను మీ ఇంట్లో అలంకరించటం ద్వారా బోలెడంత విద్యుత్ ను ఆదా చేయటంతో పాటు వాటిని మీ ఫోన్ ద్వారా నియంత్రించుకోవచ్చు. ఈ స్మార్ట్‌లైట్ సిస్టం ధర రూ.1,899

 స్మార్ట్ గాడ్జెట్స్.. 2016
 

స్మార్ట్ గాడ్జెట్స్.. 2016

మీ వ్యక్తిగత గాడ్జెట్‌లలోని ముఖ్యమైన డేటాను తెఫ్ట్ ప్రూఫ్‌గా మార్చాలనుకుంటున్నారా..? అయితే, Prey అనే ఉచిత టూల్‌ను మీ డివైస్‌లో పొందుపరచండి.

 స్మార్ట్ గాడ్జెట్స్.. 2016

స్మార్ట్ గాడ్జెట్స్.. 2016

గాడ్జెట్‌లను ఎక్కువగా వినియోగించే వారు తమ డివైస్‌లను రోజుకు రెండు సార్లు చార్జ్ చేయవల్సి ఉంటుంది. ఇలాంటి వారి కోసం Portronics UFO డివైస్ మార్కెట్లో సిద్ధంగా 5 volts అవుట్ పుట్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ చార్జింగ్ డివైస్ మీ గాడ్జెట్‌లను వేగంగా చార్జ్ చేయగలదు

Best Mobiles in India

English summary
5 Smart Gadgets You Should Definitely Start Using in 2016!. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X