యాపిల్ ఐఫోన్‌లో ‘ఐ’ అంటే ఏంటో తెలుసా..?

Written By:

యాపిల్ కంపెనీ ఉత్పత్తులంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజో మనందరికి తెలుసు. ప్రపంచదేశాలతో పాటు భారత్‌లోనూ యాపిల్ ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లకు మంచి గిరాకీ ఏర్పడింది. యాపిల్ అందించే ప్రతి ఉత్పత్తి పేరులోనూ 'ఐ' అనే పదం మనకు ముందుగా వినిపిస్తుంది. ఐఫోన్, ఐప్యాడ్, ఐఫోడ్ ఇలా ఏ యాపిల్ ఉత్పత్తి పేరు తీసుకున్నా 'ఐ'తో మొదలవుతుంది. ఇంతకీ 'ఐ' అంటే ఏంటి..?

యాపిల్ ఐఫోన్‌లో ‘ఐ’ అంటే ఏంటో తెలుసా..?

Read more: 5 మోటరోలా ఫోన్‌ల పై Amazon Indiaలో భారీ తగ్గింపు

కంప్యూటర్‌ను కనుగొన్నది ఏకైక కారణం కోసమే, అదే ఇంటర్నెట్ అని ఐమ్యాక్ ఆవిష్కరణ సమయంలో స్టీవ్‌జాబ్స్ పేర్కొన్నారు. ఐమ్యాక్ రాకతో ఇంటర్నెట్ వినియోగం మరింత ప్రాముఖ్యతను సంతరించకుందనే చెప్పాలి.

యాపిల్ ఐఫోన్‌లో ‘ఐ’ అంటే ఏంటో తెలుసా..?

యాపిల్ 'ఐ' సెంటిమెంట్‌కు సంబంధించి (individual), ఆదేశించు (inform), తెలియజేయు (instruct), స్ఫూర్తి పొందు (inspire) ఇలా అనేక తాత్పర్యాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

Read more: పీసీ నుండి ఐఫోన్‌లోకి ఫోటోలు కాపీ చేయాలనుకుంటున్నారా..?

యాపిల్ ఐఫోన్‌లో ‘ఐ’ అంటే ఏంటో తెలుసా..?

యాపిల్ తన మ్యూజిక్ స్టోర్‌కు కూడా iTunes అని నామకరణం చేసింది.

యాపిల్ ఐఫోన్‌లో ‘ఐ’ అంటే ఏంటో తెలుసా..?

'ఐఫోన్' ట్రేడ్‌మార్క్ వాస్తవానికి సిస్కో కంపెనీది. 2007లో మొదటి ఐఫోన్ ఆవిష్కరణ తరువాత ఈ రెండు కంపెనీలు కూర్చొని ట్రేడ్‌మార్క్ సమస్యను సెటిల్ చేసుకున్నారు.

Read more: మీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పనిచేయాలంటే..?

యాపిల్ ఐఫోన్‌లో ‘ఐ’ అంటే ఏంటో తెలుసా..?

'ఐ' సెంటిమెంట్‌కు యాపిల్ ఇటీవల ఫుల్‌స్టాప్ పెట్టింది. కంపెనీ ఇటీవల విడుదల చేసిన యాపిల్ వాచ్, యాపిల్ టీవీలలో 'ఐ'అనే పదం మనకు కనిపించదు.

Read more: ఇంటర్నెట్ లేకుండా సంగీతాన్ని వినొచ్చు

English summary
5 Things to Know About the 'i' in Apple's iPhone, iPad and iPod!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot