ఫేస్‌బుక్‌‌లో ఉద్యోగం చేయాలంటే, ఈ 5 ముఖ్యం..?

Written By:

ఫేస్‌బుక్‌ను 2004లో స్థాపించారు. ప్రపంచపు అత్యత్తమ సంస్థల్లో ఒకటిగా గుర్తింపుతెచ్చుకున్న ఫేస్ బుక్ కు 65 దేశాల్లో 13,000 మంది ఉద్యోగులు ఉన్నారు. సోషల్ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్‌తో పాటు ఇన్ స్టెంట్ మేసెజింగ్ (వాట్సాప్), ఫోటో షేరింగ్ (ఇన్‌స్టాగ్రామ్) యాప్‌లను ఫేస్‌బుక్ రన్ చేస్తోంది.

ఫేస్‌బుక్‌‌లో ఉద్యోగం చేయాలంటే, ఈ 5 ముఖ్యం..?

ఫేస్‌బుక్‌లో ఉద్యోగం సంపాదించాలని ఎంతో మంది యువత కలలుకుంటుంటారు. నిత్యం కొత్త ఆలోచనల కోసం పరితపించే ఫేస్‌బుక్ ఉద్యోగుల ఎంపిక విషయంలోనే అంతే విభిన్నతను కోరుకుంటోంది. ఫేస్‌బుక్‌లో జాబ్ సంపాదించేందుకు అవసరమైన 5 స్కిల్స్‌ను ఇప్పుడు చూద్దాం..

Read More : 5జీ ఇంటర్నెట్ గురించి ఆసక్తికర విషయాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బోల్డ్ నిర్ణయాలు

ఫేస్‌బుక్‌ ఉద్యోగం చేయాలంటే, ఈ 5 ముఖ్యం..?

ఫేస్‌బుక్‌లో పనిచేసే ఉద్యోగులు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యాలను కలిగి ఉండాలి.

ఓపెన్ మైండెడ్‌

ఫేస్‌బుక్‌ ఉద్యోగం చేయాలంటే, ఈ 5 ముఖ్యం..?

ఓపెన్ మైండెడ్‌తో అందిరిక కనెక్ట్ అయ్యేలా ఉండాలి.

చురుకుగా స్పందించాలి

ఫేస్‌బుక్‌ ఉద్యోగం చేయాలంటే, ఈ 5 ముఖ్యం..?

చురుకుగా స్పందించి రికార్డులను బద్దలుకొట్టే టాలెంట్ ను కలిగి ఉండాలి.

ఉత్తమ నాయకత్వ లక్షణాలు

ఫేస్‌బుక్‌ ఉద్యోగం చేయాలంటే, ఈ 5 ముఖ్యం..?

పారదర్శకతతో ముందుకు సాగుతూ ఉత్తమ నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలి.

సామాజిక విలువలు

ఫేస్‌బుక్‌ ఉద్యోగం చేయాలంటే, ఈ 5 ముఖ్యం..?

సామాజిక విలువలను పెంపొందించేలా ఉండాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Traits Facebook looks for while hiring!. Read More in Telug Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting