ఐఫోన్ 7లో భారీ మార్పులు ఉండబోతున్నాయా..?

Written By:

కొత్త ఐఫోన్ విడుదలకు ఇంకా 8 నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో, యాపిల్ నుంచి రాబోతున్న ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి రోజుకో కొత్త రూమర్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

 ఐఫోన్ 7లో భారీ మార్పులు ఉండబోతున్నాయా..?

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లలో ఐఫోన్ ఒకటి. స్టీవ్ జాబ్స్ ఆలోచనల పుణ్యమా అంటూ యాపిల్ ఐఫోన్ ప్రస్థానం 2007 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక అప్‌గ్రేడెడ్ వర్షన్‌లలో ఐఫోన్‌లు లభ్యమవుతూనే ఉన్నాయి.

Read More : ఫోన్‌లను ఛార్జ్ చేసే కిచెన్ టేబుల్

ఈ ఏడాది యాపిల్ సంస్థ నుంచి ఐఫోన్ 5ఎస్ఈ, ఐప్యాడ్ ఎయిర్ 3, ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐప్యాడ్ మినీ 5 వంటి కొత్త ఉత్పత్తులు మార్కెట్లో విడుదలయ్యే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐఫోన్ 7కు సంబంధించి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న 5 ఆసక్తికర రూమర్లను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ 7లో భారీ మార్పులు ఉండబోతున్నాయా..?

ఐఫోన్7లో హెడ్‌ఫోన్ జాక్‌కు బదులు లైట్నింగ్ పోర్ట్‌ను యాపిల్ పొందుపరిచే అవకాశముందని రూమర్స్ మిల్స్ కోడై కూస్తున్నాయి.

 

ఐఫోన్ 7లో భారీ మార్పులు ఉండబోతున్నాయా..?

ఐఫోన్ 7 ప్లస్ డ్యయల్ కెమెరా సెటప్‌తో వచ్చే అవకాశమని మరో రూమర్ ప్రచారంలో ఉంది. ఆప్టికల్ జూమ్‌తో వచ్చే ఈ కెమెరా సెటప్ ఫోటోగ్రఫీ స్థాయిని మరింత ముందుకు తీసుకువెళుతుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

 

ఐఫోన్ 7లో భారీ మార్పులు ఉండబోతున్నాయా..?

కొత్త ఐఫోన్‌ల డిజైనింగ్ విషయంలో యాపిల్ భారీ మార్పులను చేయబోతున్నట్లు మరో అనధికారిక సమచారం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

ఐఫోన్ 7లో భారీ మార్పులు ఉండబోతున్నాయా.

రాబోయే కొత్త ఐఫోన్‌లు సన్నని అంచులను కలిగి వెట్ ఫింగర్ సపోర్ట్‌ ఫీచర్‌తో వచ్చే అవకాశముందట.

 

ఐఫోన్ 7లో భారీ మార్పులు ఉండబోతున్నాయా.

ఐఫోన్ 5ఎస్ఈ పేరుతో ఓ నాలుగు అంగుళాల ఫోన్‌ను యాపిల్ మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ 4 అంగుళాల ఫోన్‌ను మార్చిలో ప్రకటించే అవకాశం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Unquenchable iPhone 7 Rumors, including 1 that's making it worth the wait!. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot