దేశంలో సగం ఇంటర్నెట్ మయం

భారత్‌లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పట్టణాలకు పోటీగా పల్లెలోనూ ఇంటర్నెట్ యూసేజ్ విస్తరిస్తోంది. డిజిటల్ ఇండియా తీసుకువస్తోన్న పెను మార్పులు దేశాన్ని సాంకేతిక విప్లవం దిశగా ముందుకు నడిపిస్తున్నాయి.

 

English summary
59 Percent of Indian Population Will Become Internet Users: Report. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot