5జీ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు !

ప్రపంచం 5వ తరం నెట్ వర్క్ వైపు శరవేగంగా పరుగులు పెడుతోంది. అయితే ఇది కేవలం ఇంటర్నెట్ స్పీడ్ మాత్రే కాకుండా అనేక రకాలైన సేవలకు ఇది ఉపయోగపడనుంది.

|

ప్రపంచం 5వ తరం నెట్ వర్క్ వైపు శరవేగంగా పరుగులు పెడుతోంది. అయితే ఇది కేవలం ఇంటర్నెట్ స్పీడ్ మాత్రే కాకుండా అనేక రకాలైన సేవలకు ఇది ఉపయోగపడనుంది. భవిష్యత్ టెక్ మార్గానికి ఇది ప్రతీకగా చెప్పుకోవచ్చు. వచ్చే ఏడాది ఈ 5జీ నెట్ వర్క్ లైవులోకి వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే 5జీ అంటే ఏమిటి.దాంతో ఏమి చేయవచ్చు. అది ఎలా ఉండబోతోంది ఇలాంటి అంశాలు చాలామందికి తెలియకపోవచ్చు. మరి 5జీ అంటే ఏంటి అది ఎలా ఉండబోతోంది. ఇలాంటి అంశాలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

తక్కువ ధరలో లభించే 5 ఎయిర్‌టెల్ స్మార్ట్ రీఛార్జ్ ప్యాక్‌లుతక్కువ ధరలో లభించే 5 ఎయిర్‌టెల్ స్మార్ట్ రీఛార్జ్ ప్యాక్‌లు

5జీ అంటే ఏమిటి

5జీ అంటే ఏమిటి

ప్రతి కొన్ని సంవత్సరాల కొకసారి జనరేషన్ ఛేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది. మొదట 1జి, 2జి, 3జి, 4జి ఇప్పుడు 4జి వోల్ట్ అలాగే ఇది కూడా ముందు ముందు అప్ గ్రేడ్ కానుంది. దీనినే 5జీ అంటారు. ఈ 5వ తరంలో లో బ్యాటరీ, లో పవర్ యూసేజ్, అలాగే అత్యంత వేగంతో డేటా ట్రాన్స్ఫర్ లాంటి అంశాలు ముఖ్య పాత్ర వహించనున్నాయి.

4జి కన్నా10 రెట్లు వేగం

4జి కన్నా10 రెట్లు వేగం

4జి కన్నా 5జిలో వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఓ అంచనా ప్రకారం 10,000 Mbps స్పీడుతో ఉంటుందని అంచనా

5G speed vs 4G, 3G and 2G

5G speed vs 4G, 3G and 2G

5జి స్పీడు 10,000 Mbps

4జీ స్పీడు 10,00 Mbps

3జి స్పీడు 3.1 Mbps

 

5జి ఎవరు ముందుగా తీసుకువస్తున్నారు

5జి ఎవరు ముందుగా తీసుకువస్తున్నారు

యుఎస్ టెలికాం AT&T, Verizon, Sprint and T-Mobileలు ఇప్పటికే సౌత్ కొరియాలో 5జీ సెల్ సర్వీసును ఆఫర్ చేస్తున్నాయి.

వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి స్థాయిలో జపాన్లో ఈ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇక చైనా 2020 నాటికి 5జీ సేవలను పూర్తి స్థాయిలో తీసుకురావాలనే ధ్యేయంగా పెట్టుకుంది.

ఇండియా కూడా ఈ దిశగా భారీగానే కసరత్తులు చేస్తోంది. అన్నీ కుదిరితే 2022 నాటికి 5జీ పట్టాలకెక్కనుంది.

 

వేటికి 5జీని వాడవచ్చు

వేటికి 5జీని వాడవచ్చు

ఈ 5జీ ద్వారా అన్ని రకాల ఎలక్ట్రానికి డివైస్ లకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మీ ఇంటిలో ఉండే అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులు ఈ 5జీ ద్వారా ఆపరేట్ చేసే అవకాశం ఉంది. అలాగే కార్లు, హాస్పిటల్స్ ఇంకా ఇతర రంగాల సేవలు వీటిలో భాగం కానున్నాయి.

ఫస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్

ఫస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్

ప్రపంచపు ఫస్ట్ 5జీ ఫోన్ చైనా నుంచే రానున్నట్లు తెలుస్తోంది. OnePlus, Huawei and Xiaomiఈ మూడు కంపెనీలు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాయి.

5జీ ప్రైవసీ

5జీ ప్రైవసీ

ప్రైవసీ విషయంలో 5వ తరం చాలా సెక్యూర్డ్ గా ఉండే అవకాశం ఉంది. డేటా అత్యంత వేగంగా ట్రాన్స్ ఫర్ అవుతున్న తరుణంలో ఈ ప్రైవసీ అనేది ప్రముఖ పాత్ర పోషించనుంది

హ్యాకింగ్

హ్యాకింగ్

అయితే 5జీ అనేది డైరక్ట్ గా ఇంటర్నెట్ కి అనుసంధానం కావడం వల్ల ఇది హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

యుఎస్ లో 5జీ లాంచ్

యుఎస్ లో 5జీ లాంచ్

యుఎస్ బేస్ డ్ టెల్కో Verizon తొలి తరం 5జీ సేవలను యుఎస్ లో లాంచ్ చేసింది. Houston, Indianapolis, Los Angeles and Sacramento వంటి నగరాల్లో 5జీ మీద ట్రయల్స్ నడుస్తున్నాయి. 5జీ హోమ్ కస్టమర్లు YouTube TVని మొదటి మూడు నెలలు ఉచితంగా పొందుతారు.

Best Mobiles in India

English summary
5G explainer: What it means for you and more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X