Home
News

ఈ వారంలో రిలీజ్ అవుతున్న 5G మొబైల్స్ ఎప్పుడు?ఎక్కడ?

స్విస్ కమ్యూనిటీలో భాగంగా ఈ నెలలో జ్యూరిచ్ లో రెనో 10X జూమ్ మరియు రెనోలను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది

స్విస్ లో ఈ వారం నుంచి మూడు వేర్వేరు చైనీస్ ఫోన్ మేకర్స్ నుండి మూడు 5G స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లో ప్రారంభమవుతున్నట్లు ప్రకటించాయి.

5g smartphones from huawei xiaomi and oppo all launch in switzerland this week

వాటిలో Oppo రెనో 5G మొబైల్ సేల్స్ మే 1న ప్రారంభమవుతుంది, Mate 20 X 5G మరియు Xiaomi MI MIX3 5G రెండూ గురువారం మే 2 అమ్మకాలు మొదలవుతాయి.

రెనో 10X జూమ్ ధర :

రెనో 10X జూమ్ ధర :

స్విస్ కమ్యూనిటీలో భాగంగా ఈ నెలలో జ్యూరిచ్ లో రెనో 10X జూమ్ మరియు రెనోలను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సన్ రైస్ అనేది 5G వేరియంట్ను ప్రారంభించిన మొదటి ఆపరేటర్ దీనిలో 256GB ఆన్-బోర్డు స్టోరేజీ, 10X జూమ్ కెమెరా మరియు 8GB RAM ఉన్నాయి. అతి పెద్ద 4,065 mAh బ్యాటరీ శక్తిని కూడా కలిగి ఉంది. ఈ మొబైల్ కోసం 999 స్విస్ ఫ్రాంక్లను ($ 980) చెల్లించాలని అంచనా.

హువాయి మేట్ 20 X 5G:

హువాయి మేట్ 20 X 5G:

హువాయి మేట్ 20 X 5G. ఇది మొట్టమొదటి సారి అక్టోబర్ నెలలో లండన్లో ప్రారంభించారు. మేట్ 20 ఈ మొబైల్ సిరీస్ లో అతిపెద్దదిగా ఉంది. ఇటీవలి వారాల్లో 5G వేరియంట్ యొక్క లీక్ లను సన్ రైస్ ఆపరేటర్ మొదట రిలీజ్ చేశారు. ఇది ఒక చిన్న 4,200 mAh బ్యాటరీ స్టాండర్డ్ 5,000 mAh మరొక దానిని కలిగి ఉంది. కానీ అది 40W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ మద్దతుతో ఉంటుంది.దీని ధర 997 స్విస్ ఫ్రాంక్లను లేదా $ 978.

Xiaomi  Mi మిక్స్3 5G:

Xiaomi Mi మిక్స్3 5G:

Xiaomi మొదటి 5G Mi మిక్స్3 ప్రకటించింది. ఇది మొట్టమొదటి సారి అక్టోబర్ నెలలో లండన్లో అనౌన్స్ చేశారు. Xiaomi కూడా మే నెలలో తన 5G-మొబైల్స్ ని రిలీజ్ చెయాలి అని ప్రకటించింది.ఇందులో 126GB ఇంటర్నల్ స్టోరేజీ మరియు 8GB RAM ,5000mAh బ్యాటరీ ఉన్నాయి. దీని ధర 847 స్విస్ ఫ్రాంక్లను లేదా $381.

5G నెట్వర్క్

5G నెట్వర్క్

సన్రైజ్ స్విట్జర్లాండ్లో మొట్టమొదటి 5G నెట్వర్క్ను కలిగి ఉంది ఇది ఏప్రిల్ నుంచి ప్రారంభం కాగా ప్రస్తుతం ఇది 150 కి పైగా నగరాలకు 5G నెట్వర్క్ ను అందిస్తోంది. ఇది 2019 చివరి నాటికి దేశవ్యాప్తంగా 5G రోల్అవుట్ ను పూర్తి చేయాలని యోచిస్తోంది.

Best Mobiles in India

English summary
5g smartphones from huawei xiaomi and oppo all launch in switzerland this week
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X