కొత్త స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 6 ముఖ్యమైన చిట్కాలు

Posted By:

ఊహించిన దానికంటే ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లు ప్రవర్తిస్తున్నాయి. బోలేడన్ని ఉపయోగాలతో స్మార్ట్‌ఫోన్‌లు వ్యక్తిగత కమ్యూనికేషన్ స్థావరాలుగా కీలక పాత్ర పోషిస్తున్నాయి. సరిగ్గా అరచేతిలో ఇమిడిపోతున్న స్మార్ట్‌ఫోన్‌లను వెబ్ బ్రౌజర్‌లుగానూ, ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌లు గానూ నేటి యువత ఉపయోగించుకుంటున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా కొత్తగా స్మార్ట్ ఫోన్ లను కొనుగోలు చేసిన యూజర్లు 6 ముఖ్యమైన సూచనలు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 6 ముఖ్యమైన చిట్కాలు

అవసరమైన విడ్జెట్‌లు, నచ్చిన స్ర్కీన్ సేవర్లతో ఫోన్ హోమ్ స్ర్కీన్‌‍ను మీకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోండి.

కొత్త స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 6 ముఖ్యమైన చిట్కాలు

ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు అత్యాధునిక కెమెరా ఫీచర్లతో లభ్యమవుతున్నాయి. కాబట్టి, మీ ఫోన్‌లోని కెమెరా ఆప్షన్‌ల గురించి పూర్తిగా ఓ అవగాహనకు రండి.

కొత్త స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 6 ముఖ్యమైన చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఏఏ అప్లికేషన్ ఎంతెంత డేటాను ఖర్చే చేస్తుందో మొత్తంగా ఫోన్ డేటా యూసేజ్ ఎంతవుతోందో తెలుసుకోండి.

కొత్త స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 6 ముఖ్యమైన చిట్కాలు

బ్యాటరీ సేవర్లను సద్వినియోగం చేసుకోండి.

ఇవి మీ బ్యాటరీ శక్తిని అవసరం మేరకు ఖర్చయ్యేలా చూస్తాయి.

కొత్త స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 6 ముఖ్యమైన చిట్కాలు

ఫోన్‌లోని డేటాను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోండి.

కొత్త స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 6 ముఖ్యమైన చిట్కాలు

ఫోన్ ఫైండర్ యాప్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 Essential Tips for New Smartphone Owners. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot