ఆ రోజుల్లోనే.. మోడ్రన్ టెక్నాలజీ?

Written By:

సాంకేతిక పరిజ్ఞానం నిన్న మొన్న పట్టుకొచ్చినది కాదని, కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకుల ద్వారా టెక్నాలజీ ఉనికిలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, సెల్ఫీ స్టిక్ వంటి ఆధునిక కమ్యూనికేషన్ సాధనాలు ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నప్పటికి ఇటువంటి టెక్నాలజీ కొన్ని శతాబ్థాల క్రితమే మనుగడ సాగించి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోడ్రన్ టెక్నాలజీని పోలిన 6 పురాతన ఆవిష్కరణల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More: మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రయోగాలకు పుట్టిల్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇ-రీడర్ (1922)

ఆ రోజుల్లోనే.. మోడ్రన్ టెక్నాలజీ?

ఇ-రీడర్ (1922)

21వ శతాబ్థపు అత్యుత్తమ ఆవిష్కరణలో అమెజార్ ఇ-బుక్ రీడర్ ఒకటి. అయితే ఇలాంటి ఆవిష్కరణే 1922లో చోటు చేసుకుంది.

రేడియో క్రాఫ్ట్ మేగజైన్ (1933)

ఆ రోజుల్లోనే.. మోడ్రన్ టెక్నాలజీ?

రేడియో క్రాఫ్ట్ మేగజైన్ (1933)

ఇంటర్నెట్ అందుబాటులో లేని రోజుల్లో రేడియో డెలివరీ న్యూస్ పేపర్ మెచీన్లు అప్పటి ఎలక్ట్రానిక్ పబ్లిషింగ్ వ్యాపారాన్ని శాసించాయి.

వేరబుల్ టెక్నాలజీ 17వ శతాబ్థం

ఆ రోజుల్లోనే.. మోడ్రన్ టెక్నాలజీ?

వేరబుల్ టెక్నాలజీ 17వ శతాబ్థం

ప్రస్తుతం స్మార్ట్ టెక్నాలజీగా అభివర్ణించబడుతోన్న వేరబుల్ టెక్నాలజీని చైనీయులు 17వ శతాబ్థంలోని మ్యాపింగ్ నిమిత్తం తయారుచేసుకున్నారట.

ఇన్‌కార్ నేవిగేషన్ (1932)

ఆ రోజుల్లోనే.. మోడ్రన్ టెక్నాలజీ?

ఇన్‌కార్ నేవిగేషన్ (1932)

గూగుల్ స్ట్రీట్ తరహా టెక్నాలజీ (1979)

ఆ రోజుల్లోనే.. మోడ్రన్ టెక్నాలజీ?

గూగుల్ స్ట్రీట్ తరహా టెక్నాలజీ (1979)

పేటెంట్ ట్రోల్స్ (1879)

ఆ రోజుల్లోనే.. మోడ్రన్ టెక్నాలజీ?

పేటెంట్ ట్రోల్స్ (1879)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 Hilarious Old Versions Of Modern Technology. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot