ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారా..?

Written By:

మొబైల్ ఫోన్ లేకుండా మీరు ఒక్క క్షణం కూడా ఉండలేకపోతునున్నారా..? అయితే మీరు స్మార్ట్‌ఫోన్ ఆతృతతో భాదపడుతున్నట్లే. దీన్నే నోమోఫోబియో అని కూడా పిలుస్తారు. ఓ అధ్యయనం ప్రకారం చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఈ సమస్య కలవరపెడుతోందట. స్మార్ట్‌ఫోన్ ఆతృత గురించి మీరు తెలుసుకోవల్సిన 5 ఆసక్తికర విషయాలు...

Read More : 10 కోర్ సీపీయూ, 4జీబి ర్యామ్‌తో 'జోపో స్పీడ్ 8'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారా..?

లక్షణం 1

స్మార్ట్‌ఫోన్‌లో విరామం లేకుండా గేమ్స్ ఆడుతోన్న ఓ మహిళ పూర్తిగా నిమగ్నమై ఎదురుగా ఉన్న ల్యాంప్‌పోల్‌ను ఢీకొట్టి గాయాల పాలయ్యింది. ఈ చర్యను స్మార్ట్‌ఫోన్ అడిక్షన్ అంటారు. ఇది కూడా నోమోఫోబియోలో ఒక భాగమే.

 

ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారా..?

లక్షణం 2

కొందరు చేతిలో ఫోన్‌లేక పోతే ఒత్తిడికి గురైపోతుంటారు. ఇందుకు కారణం ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో మెసెజ్‌లు చెక్ చేసుకోలేకపోతుంటారు. ఇది కూడా నోమోఫోబియోలో ఒక భాగమే.

 

ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారా..?

లక్షణం 3

ముఖ్యంగా తమ ఫోన్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ కాలేకపోతున్నపుడు కొందరు పట్టరాని కోపానికి గురవుతుంటారు. ఇందుకు కారణం ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆ క్షణం తెలుసుకోలేకపోతున్నామన్న పీలింగ్ వారిలో కట్టెలుతెంచుకోవటమే. ఇది కూడా నోమోఫోబియోలో ఒక భాగమే.

 

ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారా..?

లక్షణం 4

ఫోన్ రింగ్ కాకపోయినా రింగ్ అయినట్లు ఫీలవుతున్నారా..? అయితే మీరు Ringxeityతో భాదపడుతున్నట్లే.

 

ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారా..?

స్మార్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అందుబాటులోకి రావటంతో ఫిజికల్ మీటింగ్స్‌‍కు ప్రాధాన్యత తగ్గిపోయింది. ఎలాంటి ముఖ్యమైన విషయమైనా సరే ఫోన్ లేదా మెసెంజర్ యాప్స్ ద్వారా చర్చించుకుంటున్నారు. ఇది కూడా నోమోఫోబియోలో ఒక భాగమే.

 

ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారా..?

మొబైల్ ధ్యాసలో మునిగితేలుతున్న పలువురు విద్యార్థులు స్కూల్, కాలేజ్ వర్క్ లు పై దృష్టిపెట్టలేకపోతున్నారు. ఇది కూడా నోమోఫోబియోలో ఒక భాగమే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 important things to know about Ringxiety!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot