ఈ మిషన్లు మీ ఎమోషన్స్‌ని చదివేస్తాయి

Written By:

మీరు రోబో సినిమా చేసే ఉంటారు కదా. అందులో రజినీకాంత్ తయారుచేసిన చిట్టిరోబో గుర్తుండే ఉంటుంది. అది చేసే పనులు చూస్తుంటే తెగ ముద్దొస్తుంది అందరికీ..అయితే నిజంగా ఇలాంటివి ఉన్నాయా.. మన ఎమోషన్స్ ని అవి పసిగడతాయా అంటూ అవుననే అంటున్నారు సైంటిస్టులు. మీరు చేసే పనులను అలాగే మీ ఎమోషన్స్ ని అవి చదివేస్తాయని వారు చెబుతున్నారు. ఆ కథేంటో చూద్దాం.

Read more : ఈ కుర్చీ మీ మైండ్‌ను కంట్రోల్ చేస్తుంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఎమోషన్లను ఫాలో అయ్యే రోబో

మీ ఎమోషన్లను ఫాలో అయ్యే రోబో

ఈ జిమ్మి రోబో మీ ఎమోషన్లు ఇట్టే పసిగడుతుంది. దీనికి అలా ట్రైనింగ్ ఇచ్చారు. దీనిపేరే జిమ్మి. ఇది 3డీ టెక్నాలజీ రోబో. ఇది మనుషుల్ని గుర్తించడమే కాకుండా వారి ఫీలింగ్స్ ని కూడా చెప్సేస్తుందట. ఇది ఇప్పుడు ఇంటెల్ సీటీఓ దగ్గర కంప్యూటింగ్ విధులు నిర్వర్తిస్తోంది.

మోటోరోలా ఈటాటూ

మోటోరోలా ఈటాటూ

ఈ టాటూ మీరు మీ మదిలో ఏమనుకుంటున్నారో అది వెంటనే చెప్పేస్తుంది. ఇది మీ మెడ మీద ధరిస్తే మీ మదిలో ఏమనుకుంటున్నారో మీకన్నా ముందు మీ నోటి ద్వారా ఇది బయటకు రప్పిస్తుంది.

వెండిగ్ మిషన్

వెండిగ్ మిషన్

ఇది మీ తలని స్కానింగ్ చేసి మీకు ఎటువంటి ఆహారం అవసరమవుతుందో ఇట్టే చెప్పేస్తుంది. అలాగే మీరు ఏం తినకూడదో కూడా ఇట్టే చెప్పేస్తుంది. ఏం తినాలో తెలియక మీరు పడే భాదలనుంచి ఈ యంత్రం బయటపడేస్తుందన్నమాట.

అఫెడెక్స్

అఫెడెక్స్

ఇది మీ ఫేస్ రీడింగ్ ని పసిగట్టేస్తుంది. అంటే మీరు భయపడుతున్నారా లేకుంటే నవ్వుతున్నారా అనే విషయాలు మీకు తెలియజేస్తుంది. మీరు భయపడుతూనే భయపడటం లేదని చెప్పినా మీ ఫేస్ లోని కదలికలను ఇట్టే పసిగట్టేస్తుంది.

ఐ మూమెంట్స్

ఐ మూమెంట్స్

ఇది ఓ ట్యాబ్లెట్ పీస్ లాంటిది. పిజ్జాకు సంబంధించిన సమాచారం మీకు తెలియజేస్తుంది. మీరు ఎంతో ఖర్చు పెట్టి పిజ్జాలు కొంటుంటారు కదా. వాటిని చూసి అవి మంచివా కావా అని చెపేస్తుంది.

పానాసోనిక్ స్మార్ట్ మిర్రర్

పానాసోనిక్ స్మార్ట్ మిర్రర్

ఇది మీరు స్మార్ట్ గా ఎలా ఉండాలో తెలియజేస్తుంది. దీంతో మీరు స్మార్ట్ గా తయారయిపోవచ్చు. ఏయే భాగాలు మీకు సూట్ కాలేదో ఇది ఇట్టే చెప్పేస్తుంది. దానికి కావలిసిన మార్పులను కూడా మీకు సూచిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 6 Machines That Read Your Emotions To Sell You Random Crap
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting