న్యూయార్క్ సిటీ దద్దరిల్లేలా రేపు గూగుల్ లాంచ్ ఈవెంట్

టెక్ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యంలో దూసుకుపోతున్న సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ రేపు న్యూ యార్క్ సిటీ లో తన నూతన స్మార్ట్ ఫోన్స్ ను విడుదల చేయనుంది.

|

టెక్ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యంలో దూసుకుపోతున్న సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ రేపు న్యూ యార్క్ సిటీ లో తన నూతన స్మార్ట్ ఫోన్స్ ను విడుదల చేయనుంది. గూగుల్ పిక్స‌ల్ 3, పిక్స‌ల్ 3 ఎక్స్ఎల్ పేర్లతో స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేస్తుంది . అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి వస్తున్న ఈ ఫోన్లు విడుదలకి ముందే పెను సంచలనాలు సృష్టించింది. ఈ రెండు సంచలన ఫోన్ల తో పాటు అదే ఈవెంట్‌లో గూగుల్ త‌న నూత‌న ప్రాడెక్ట్స్ ను కూడా విడుద‌ల చేయనుంది .ఈ శీర్షికలో భాగంగా రేపు గూగుల్ లాంచ్ చేయబోయే ఆ కొత్త ప్రొడక్ట్స్ మీకు అందిస్తున్నాము. ఓ స్మార్ట్ లుక్కేయండి.

 గూగుల్ పిక్స‌ల్ 3, పిక్స‌ల్ 3 ఎక్స్ఎల్  స్మార్ట్ ఫోన్లు...

గూగుల్ పిక్స‌ల్ 3, పిక్స‌ల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్ ఫోన్లు...

గూగుల్ పిక్సల్ 3 లీకైన ఫీచర్లు...
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12.2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 2915 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

గూగుల్ పిక్సల్ 3 ఎక్స్‌ఎల్ ఫీచర్లు...
6.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12.2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3430 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

గూగుల్  'Nocturne' హైబ్రిడ్ టాబ్లెట్

గూగుల్ 'Nocturne' హైబ్రిడ్ టాబ్లెట్

గూగుల్ అక్టోబర్ 9 వ తేదీన హార్డ్ వేర్ కార్యక్రమంలో 'Nocturne' పేరుతో క్రోమ్ OS- ఆధారిత పిక్సెల్ బుక్ టాబ్లెట్ను కూడా విడుదల చేయనుంది . ఈ పరికరం విండోస్ 2-ఇన్ -1 హైబ్రిడ్లలో కనిపించే డిటాచబుల్ డిస్‌ప్లే ను అందిస్తుంది .ఈ టాబ్లెట్ Chrome OS పై రన్ అవుతుంది . మరియు డిఫాల్ట్ గా Linux యాప్స్ కూడా మద్దతు ఇస్తుంది .

గూగుల్ హోమ్ హబ్

గూగుల్ హోమ్ హబ్

గూగుల్ డిజిట‌ల్ అసిస్టెంట్ ఆధారంగా ఈ డివైస్ ప‌నిచేస్తుంది .గూగుల్ హోమ్ హబ్ అనే పేరుతో దానిని మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ డివైస్ స్పీకర్ తో పాటు డిస్‌ప్లే తో మార్కెట్లోకి రాబోతుంది.

గూగుల్  పిక్స‌ల్ బడ్స్ 2

గూగుల్ పిక్స‌ల్ బడ్స్ 2

పిక్సెల్ బడ్స్ 2 గా పిలువబడే నెక్స్ట్ జనరేషన్ పిక్సెల్ బడ్స్ ఇయర్ ఫోన్స్ ను గూగుల్ లాంచ్ చేస్తుంది .ఈ పిక్సెల్ బడ్స్ 2 కొత్త డిజైన్ తో మార్కెట్లోకి రానున్నాయి. ఈ ఎఆర్ ఫోన్స్ గూగుల్ ట్రాన్స్లేషన్ మరియు అసిస్టెంట్లకు మద్దతు ఇస్తుం

న్యూ Chromecast

న్యూ Chromecast

పిక్సెల్ 3 లాంచ్ ఈవెంట్ సందర్భంగా బ్లూటూత్ మద్దతుతో, 5GHz Wi-Fi కనెక్టివిటీతో కొత్త Chromecast మోడల్ని ప్రకటించబోతుంది .అయితే ఈ క్రొత్త Chromecast 4K రిజల్యూషన్ కోసం మద్దతును కలిగి ఉండదాని పుకార్లు వినిపిస్తున్నాయి .

Best Mobiles in India

English summary
6 'Made by Google' products launching this week.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X