6 మోస్ట్ వాంటెడ్ సాఫ్ట్‌వేర్ స్కిల్స్ (మీలో ఉన్నాయా..?)

Posted By:

ఐటీ విద్యను పూర్తి చేసి ఉద్యోగ అవకాశాలు లభించక భవిష్యత్ ప్రణాళికల పై దృష్టి సారిస్తోన్న వేలాది మంది ఐటీ విద్యార్థులు నేపుణ్యాలను మరింత మెరుగుపరచుకునేందుకు ఇతర టెక్నికల్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు.

(చదవండి: మీ మాటే.. వాటికి ఆజ్ఞ!!)

అయితే, ఆయా కోర్సులు చేసే మందు ఆ కోర్సు ఎంత వరకు ప్రయోజనకరంగా ఉంటుంది..?, ఇది మన భవిష్యతకు ఉపయోగపడుతుందా..? అన్న అంశం పలువురు స్ఫష్టతకు రాలేకపోతున్నారు. ఐటీ విభాగంలో ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించినట్లయితే పరిశ్రమ ఆశిస్తోన్న నైపుణ్యాలు చాలా త్వరగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకోవల్సి ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ 2015గాను ఐటీ పరిశ్రమ ఆశిస్తోన్న 6 మోస్ట్ వాంటెడ్ సాఫ్ట్‌వేర్ స్కిల్స్‌ను మీకు పరిచయం చేస్తున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


కోడింగ్

బిగ్ డేటా

క్లౌడ్ కంప్యూటింగ్

మొబైల్

డేటా విజువలైజేషన్

యూఎక్స్ డిజైన్ స్కిల్స్

వెబ్‌సైట్ లేదా అప్లికేషన్‌ను సునాయాశంగా ఉపయోగించుకునే విధంగా రూపకల్పన చేసే వారినే యూఎక్స్ డిజైనర్ లేదా యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైనర్స్ అని అంటారు. ఈ 2015కు గాను ఈ స్కిల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఏంతో డిమాండ్ ఉన్నట్లు ఓ మేగజైన్ వెల్లడించింది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 tech skills you need to know in 2015. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot