వాట్స్‌యాప్ వెబ్ గురించి మీరు తెలుసుకోవల్సిన 6 అంశాలు

Posted By:

వాట్స్‌యాప్ తమ యాప్‌కు సంబంధించి ‘వాట్స్‌యాప్ వెబ్' పేరుతో డెస్క్‌టాప్ క్లెయింట్ సర్వీసును విడుదల చేసింది. ఈ వెబ్ ఆధారిత సర్వీసును పొందాలనుకునే వారు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా web.whatsapp.comలోకి లాగినై తమ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకునట్లయితే డెస్క్‌టాప్ సర్వీస్ యాక్సెస్ అవుతుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

దీంతో యాజర్ తన ఫోన్‌కు వచ్చిన వాట్స్‌యాప్ సంభాషణలు ఇంకా సందేశాలను కంప్యూటర్‌లో చూసుకోవచ్చు. మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి వెబ్ వర్షన్‌ను విడుదల చేసిన వాట్స్‌యాప్ వాట్స్‌యాప్ వెబ్ క్లెయింట్ ఎప్పుడు పనిచేస్తూ ఉండాలంటే యూజర్ ఫోన్ ఎల్లప్పుడు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉండాలి. వాట్స్‌యాప్ ప్రవేశపెట్టిన ఈ వెబ్ ఆధారిత సర్వీసును ప్రస్తుతం ఐఓఎస్ డివైస్‌లు సపోర్ట్ చేయలేక పోతోన్నాయి.

ఇందుకు కారణం యాపిల్ ప్లాట్‌ఫామ్ విధించిన పరిమితులే. ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్, బ్లాక్‌‌బెర్రీ, నోకియా ఎస్60 డివైస్‌ల ద్వారా వాట్స్‌యాప్ వెబ్ సర్వీసును యాక్సెస్ చేసుకోవచ్చు. ట్స్‌యాప్ వెబ్ గురించి మీరు తెలుసుకోవల్సిన 6 ముఖ్యమైన అంశాలు ..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

. వాట్స్‌యాప్ వెబ్ గురించి మీరు తెలుసుకోవల్సిన 6 అంశాలు

వాట్స్‌యాప్ వెబ్ అనేది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లుకు క్రోమ్ డెస్క్‌టాప్ క్లెయింట్ సర్వీస్ మాత్రమే.

. వాట్స్‌యాప్ వెబ్ గురించి మీరు తెలుసుకోవల్సిన 6 అంశాలు

క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయటం ద్వారా వాట్స్‌యాప్ వెబ్ క్లెయింట్ సర్వీస్ పని చేస్తుంది.

. వాట్స్‌యాప్ వెబ్ గురించి మీరు తెలుసుకోవల్సిన 6 అంశాలు

వాట్స్‌యాప్ వెబ్ క్లెయింట్ సర్వీస్ ద్వారా మెసెజ్ లను పంపొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు.

. వాట్స్‌యాప్ వెబ్ గురించి మీరు తెలుసుకోవల్సిన 6 అంశాలు

వాట్స్‌యాప్ వెబ్ క్లెయింట్ సర్వీస్ ఐఫోన్‌ను సపోర్ట్ చేయదు.

. వాట్స్‌యాప్ వెబ్ గురించి మీరు తెలుసుకోవల్సిన 6 అంశాలు

వాట్స్‌యాప్ ఫోన్ అనే వాట్స్‌యాప్ వెబ్‌ను ఒకేసారి వినియోగించుకోవచ్చు.

. వాట్స్‌యాప్ వెబ్ గురించి మీరు తెలుసుకోవల్సిన 6 అంశాలు

వాట్స్‌యాప్ వెబ్ క్లెయింట్ సర్వీసును ఉపయోగించుకోవాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ తప్సనిసరి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Things You Absolutely Need to Know About Whatsapp Web. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot