Home
News

సోషల్ మీడియాలో ఈ పనులు చేస్తే యుఎస్‌కి రానివ్వరు

By Gizbot Bureau

మీరు యుఎస్ కి ట్రావెల్ చేస్తున్నారా.. అందుకోసం వీసా అప్లికేషన్లు అవి పూర్తి చేస్తున్నారా, అయితే ఇప్పుడు యుఎస్ నిబంధనలను కఠిన తరం చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియా వాడే యూజర్లపై కఠినంగా ఉంది. యుఎస్ వెళ్లాలనుకునే వారి సోషల్ మీడియా అకౌంట్లపై పూర్తిగా నియంత్రణ విధించింది. గత 5 సంవత్సరాల నుంచి వారు సోషల్ మీడియాలో వారి అకౌంట్లో పోస్ట్ చేసిన డేటాను పరిశీలిస్తోంది. అందులో ఏదైనా వివాదం ఉంటే వెంటనే వారి అప్లికేషన్ ని తిరస్కరిస్తోంది.

సోషల్ మీడియాలో ఈ పనులు చేస్తే యుఎస్‌కి రానివ్వరు

వీసా ఫిల్ చేసేవారు E-forms D-160 and D-260లను ఫిల్ చేసే సమయంలో సోషల్ మీడియా అకౌంట్లను తప్పనిసరిగా అందులో పొందుపరచాల్సి ఉంటుంది. Facebook, Flickr, Google+, Twitter, Instagram, LinkedIn and YouTube ఇలా అన్నింటిని అందులో మెన్సన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి యుఎస్ వెళ్లాలనుకునే వారు తప్పనిసరిగా తమ సోషల్ మీడియా అకౌంట్ల మీద కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ శీర్షికలో భాగంగా మీరు సోషల్ మీడియాలో చేయకూడని కొన్ని పనులను అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

Avoid political posts

Avoid political posts

మీరు సోషల్ మీడియాలో రాజకీయ సంబంధిత పోస్టుల గురించి ఎటువంటి పనులు చేయకూడదు. పోస్టులు పెట్టడం కాని లేదా షేర్ చేయడం కాని , అలాగే రీ ట్వీట్ చేయడం కాని, memesని పోస్ట్ చేయడం కాని చేయరాదు.

 వయోలెన్స్

వయోలెన్స్

మీరు పోస్ట్ చేసిన పోస్టుల్లో ఎలాంటి వయొలెన్స్ ఉండకూడదు. రూల్స్ కి విరుద్ధంగా మీరు ఏదైనా ప్రమోట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ వెంటనే తిరస్కరణకు గురి అవుతుంది. యుఎస్ వెళ్లే మార్గం చాలా క్లిష్టతరమవుతుంది.

 పార్టీ పోస్టులు

పార్టీ పోస్టులు

మీరు పంక్షన్లకు సంబంధించి పార్టీ చేసుకున్న ఫోటోలు పెట్టరాదు. Alcohol, drugs, smoking చేస్తున్న ఫోటోలను మీ వాల్ లో ఉంటే వెంటనే వాటిని తొలగించండి. మీ జాబు పోయే ప్రమాదం కూడా ఉంది.

 కంట్రో పోస్టులు

కంట్రో పోస్టులు

పై చదువులకు యుఎస్ వెళ్లాలనుకునే వారు ఎట్టి పరిస్థితుల్లోనే ఇతర దేశాలకు సంబంధించిన విద్యా వివరాలను నెగిటివ్ గా ప్రమోట్ చేసి ఉండరాదు. అలా చేస్తే వీసా అప్లికేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

 Angry and obscene content

Angry and obscene content

యాంగ్రి సింబల్ అందిచే పోస్టులపై US immigration authorities చాలా సీరియస్ అవుతున్నాయి. మీ పోస్టుల్లో యాంగ్రీకి సంబంధించినవి ఏవైనా కనిపిస్తే మీ అప్లికేషన్ ప్రమాదంలో పడినట్లే

 Deleting posts

Deleting posts

అటువంటి పోస్టులు ఏమైనా ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేసి ఆ తర్వాత మీరు వీసాకి అప్లయి చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదైనా మీ పోస్టుల్లో రాంగ్ అనిపిస్తుంటే వెంటనే దాన్ని డిలీట్ చేయడం మంచింది.

Best Mobiles in India

English summary
6 things you should never do on Facebook and Twitter if you want to travel to US
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X