అంగారక యాత్రకు 62 మంది భారతీయులు ఎంపిక!

|

2024లో మార్స్ వన్ సంస్థ చేపట్టబోయే అంగారక యాత్రకు సంబంధించి 62 మంది భారతీయులను ఎంపిక చేసినట్లు స్పేస్.కామ్ వెల్లడించింది. ఈ వన్ వే యాత్రకు సన్నాహాలు చేస్తున్న మార్స్ వన్ సంస్థ ఈ జాబితాను తయారు చేసింది.

అంగారక గ్రహం పై మార్స్ వన్ సంస్థ నెలకొల్పే కాలనీలో నివశించేందుకు 140 దేశాల నుంచి మొత్తం రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1000 మందితో కూడిన జాబితాను మార్స్ వన్ సిద్దం చేసింది.

ఈ యాత్రకు సంబంధించి భారత్ నుంచి మొత్తం 20,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, వారిలో 62 మందికి మాత్రమే అవకాశం దక్కింది. మొదటి విడత యాత్ర కోసం అమెరికా నుంచి 297 మందిని, కెనడా నుంచి 75 మందిని, భారత్ నుంచి 62 మందిని, రష్యా నుంచి 52 మందిని ఎంపిక చేసినట్లు స్సేస్ డాట్ కామ్‌లో వెల్లడించారు. మొదటి విడత యాత్రలో చోటుదక్కని వారికి మరో విడతలతో అవకాశం ఇస్తామని మాక్స్ వన్ సంస్థ తెలిపింది. నలుగురు పరుషులు, ఒక స్త్రీ బృందం గల సభ్యులచే ఈ యాత్రకు సన్నాహలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నెదర్లాండ్స్‌కు చెందిన మార్స్ వన్ సంస్థ ‘మార్స్ వన్ ప్రాజెక్టు' పేరుతో అంగారక గ్రహం పై ఓ నివాసయోగ్యమైన కాలనీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతా సక్రమంగా జరిగితే 2023 నాటికి ఈ ప్రాజెక్టు దిగ్విజయంగా పూర్తి అవుతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అంగారక గ్రహం పై ఓ నివాసయోగ్యమైన కాలనీ

అంగారక గ్రహం పై ఓ నివాసయోగ్యమైన కాలనీ

అంగారక గ్రహం పై ఓ నివాసయోగ్యమైన కాలనీ

అంగారక గ్రహం పై ఓ నివాసయోగ్యమైన కాలనీ

అంగారక గ్రహం పై ఓ నివాసయోగ్యమైన కాలనీ

అంగారక గ్రహం పై ఓ నివాసయోగ్యమైన కాలనీ

అంగారక గ్రహం పై ఓ నివాసయోగ్యమైన కాలనీ

అంగారక గ్రహం పై ఓ నివాసయోగ్యమైన కాలనీ

అంగారక గ్రహం పై ఓ నివాసయోగ్యమైన కాలనీ

అంగారక గ్రహం పై ఓ నివాసయోగ్యమైన కాలనీ
 
అంగారక గ్రహం పై ఓ నివాసయోగ్యమైన కాలనీ

అంగారక గ్రహం పై ఓ నివాసయోగ్యమైన కాలనీ

అంగారక గ్రహం పై ఓ నివాసయోగ్యమైన కాలనీ

అంగారక గ్రహం పై ఓ నివాసయోగ్యమైన కాలనీ

అంగారక గ్రహం పై ఓ నివాసయోగ్యమైన కాలనీ

అంగారక గ్రహం పై ఓ నివాసయోగ్యమైన కాలనీ నమూనా

మార్స్ వన్ ప్రాజెక్టు

మార్స్ వన్ ప్రాజెక్టు

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X