ఫేస్‌బుక్‌లో రాబోతున్న 7 భారీ మార్పులు!

Posted By:

సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో ఫేస్‌బుక్ అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సామాజిక సంబంధాల వారధి అనేక దేశాల వారిని మమేకం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు 100 కోట్లు పైచిలుకు యూజర్లు ఉన్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫేస్‌బుక్‌లో త్వరలో చోటు చేసుకోబోతున్న 7 భారీ మార్పులను ఇప్పుడు చూద్దాం....

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్‌లో రాబోతున్న 7 భారీ మార్పులు!

ఫేస్‌బుక్ త్వరలో 360 డిగ్రీ కెమెరా టెక్నాలజీతో షూట్ చేయబడిన వీడియోలను సపోర్ట్ చేయనుంది.

ఫేస్‌బుక్‌లో రాబోతున్న 7 భారీ మార్పులు!

ఫేస్‌బుక్ స్టాండ్‌అలోన్ మెసేజింగ్ యాప్‌ను త్వరలో ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లకు అనుసంధానం చేయనున్నారు. అంటే మీ ఆన్‌లైన్ కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలను ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్‌లో రాబోతున్న 7 భారీ మార్పులు!

త్వరలో ఫేస్‌బుక్ మెసెంజర్ నుంచే బోలెడన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్‌లను ఓపన్ చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్‌లో రాబోతున్న 7 భారీ మార్పులు!

త్వరలో మీరు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసే వీడియోలను ఆన్‌లైన్‌లో ఎక్కడైనా పొందుపరచవచ్చు.

ఫేస్‌బుక్‌లో రాబోతున్న 7 భారీ మార్పులు!

ఓ ఆర్టికిల్ క్రింద మీరు పోస్ట్ చేసిన కామెంట్ త్వరలో మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోనూ కనిపించనుంది.

ఫేస్‌బుక్‌లో రాబోతున్న 7 భారీ మార్పులు!

త్వరలో మీ ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా బోలెడన్ని డివైస్‌లను కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ సాంకేతికతకు సంబంధించిన పరిశోధనలను ఫేస్‌బుక్ ఇప్పటికే చేపట్టినట్లు వినికిడి!.

ఫేస్‌బుక్‌లో రాబోతున్న 7 భారీ మార్పులు!

డెవలపర్లు తమ యాప్‌లకు సంబంధించిన విశ్లేషణలను త్వరలో ఫేస్‌బుక్ ఉచిత డాష్‌బోర్డ్ ద్వారా పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
7 big changes coming to Facebook. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot