ఆండ్రాయిడ్ ఫోనే బెటర్!

Posted By:

ఒక వైపు ఆండ్రాయిడ్ ఫోన్ మరో వైపు యాపిల్ ఐఓఎస్ ఫోన్ ఏ ఫోన్ కొనాలో అర్థం కాక సతమతమవుతున్నారా..? అయితే, ఈ స్టోరీ మీకో చక్కటి మార్గదర్శికావొచ్చు. యాపిల్ ఐఫోన్‌ను ఆండ్రాయిడ్ ఫోన్ డామినేట్ చేసిందనటానికి 7 బలమైన కారణాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ ఫోనే బెటర్!

యాపిల్ ఐఫోన్‌లతో పోలిస్తే ఆండ్రాయిడ్ ఫోన్‌లు జీమెయిల్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ కాలెండర్ వంటి సర్వీసులతో అత్యుత్తంగా సింక్ అవుతాయి.

ఆండ్రాయిడ్ ఫోనే బెటర్!

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో బ్యాటరీలను రీప్లేస్ చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్‌లలో బ్యాటరీలను రీప్లేస్ చేయటం కుదరదు.

ఆండ్రాయిడ్ ఫోనే బెటర్!

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా స్టోరేజ్ మెమరీని పెంచుకోవచ్చు, యాపిల్ ఐఫోన్‌లలో అలా కుదరదు.

ఆండ్రాయిడ్ ఫోనే బెటర్!

మార్కెట్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం లక్షల సంఖ్యలో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మీ డివైస్‌ను నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోనే బెటర్!

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను స్టాండర్డ్ యూఎస్బీ కేబుల్ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోనే బెటర్!

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌‌లు అనేక హార్డ్‌వేర్ ఆప్షన్‌లలో లభ్యమవుతున్నాయి.

ఆండ్రాయిడ్ ఫోనే బెటర్!

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు చవక ధరల్లోనూ లభ్యమవుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
7 Reasons Why You Should Buy An Android Phone Over An iPhone. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot