ఫేస్‌బుక్ విలువైన సమయాన్ని వృధా చేస్తోందా..?

Posted By:

సరికొత్త ఆలోచనలతో 10 సంవత్సరాల క్రితం మార్కెట్లోకి అడుగుపెట్టిన సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్ కోట్లాది మంది యూజర్లతో కమ్యూనికేషన్ ప్రపంచంలో సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. మార్కెట్ విస్తరిస్తోన్న కొద్ది ఫేస్ బుక్ తన సోషల్ మీడియాకు మరిన్ని హంగులను జోడిస్తూ వస్తోంది. ఇప్పుడు ఫేస్‌బుక్ ద్వారా అనిక రకాల సమచారాలను షేర్ చేసుకోగలుగుతన్నాం. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫేస్‌బుక్ గురించి 7 బిత్తరపోయే వాస్తవాలను మీముందుంచుతున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్ గురించి బిత్తరపోయే వాస్తవాలు

సగటు ఫేస్‌బుక్ యూజుకు రోజుకు 17నిమిషాల పాటు ఫేస్‌బుక్‌లో గడుపుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. అంటే గడిచిన 10 సంవత్సరాలుగా ఈ సమయాన్ని లెక్కించినట్లయితే దాదాపు 40 రోజులు.

ఫేస్‌బుక్ గురించి బిత్తరపోయే వాస్తవాలు

వ్యాపార ప్రకటనలు ఫేస్‌బుక్ యూజర్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోన్నాయి.

ఫేస్‌బుక్ గురించి బిత్తరపోయే వాస్తవాలు

గంటల తరబడి ఫేస్‌బుక్ ముందు కూర్చొవటం వల్ల అటు మానసికంగానూ ఇట శారీరకంగానూ ఇబ్బందేనంటున్నారు వైద్యులు.

ఫేస్‌బుక్ గురించి బిత్తరపోయే వాస్తవాలు

అవకాశం ఉందికదా అని చాలా మంది యూజర్లు ఫేస్‌బుక్‌లో తమ వ్యక్తి గత వివరాలను పోస్ట్ చేసేస్తున్నారు. వీటి వల్ల జరగుతోన్న అనర్థాలను రోజు టీవీల్లో పేపర్ లలో చూస్తూనే ఉన్నాం..

ఫేస్‌బుక్ గురించి బిత్తరపోయే వాస్తవాలు

ఫేస్‌బుక్‌లో తమ మిత్రుల సంఖ్యను పెంచుకోవాలనే లక్ష్యంతో తెలియని ఫ్రెండ్ రిక్వస్ట్ లను సైతం ఓకే చేసేస్తున్నారు. అయితే ఇది ఎంత వరకు శ్రేయస్కరం..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
7 Reasons You Should Quit Facebook in 2015. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot