మీ రహస్య ఫోటోలను భద్రపరిచే 7 సీక్రెట్ యాప్స్

Posted By:

మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోటోలను రహస్యంగా ఎవరికంటా పడకుండా ఉంచాలనుకుంటున్నారా..?, ఫోన్‌లోని మీ రహస్య డేటాను ఎవరికి కనిపించుకుండా భద్రపరిచేందుకు పలు ఉచిత అప్లికేషన్‌లు ఇంటర్నెట్‌లో సిద్ధంగా ఉన్నాయి. వీటిని ఇన్స్‌స్టాల్ చేసుకున్నట్లయితే హ్యాండ్‌సెట్‌ను నిక్షేపంగా టేబుల్ పై వదిలి వెళ్లొచ్చు...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ రహస్య ఫోటోలను భద్రపరిచే 7 సీక్రెట్ యాప్స్

Private Photo Vault (ప్రయివేట్ ఫోటో వాల్ట్)

ఈ యాప్ ముఖ్యమైన ఫోటోలను నిక్షేపంగా భద్రపరుస్తుంది. ప్రయివేట్ ఫోటో వాల్ట్ యాప్ ప్రస్తుతం ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

 

మీ రహస్య ఫోటోలను భద్రపరిచే 7 సీక్రెట్ యాప్స్

Gallery Lock Lite (గ్యాలరీ లాక్ లైట్)

గ్యాలరీ లాక్ లైట్ యాప్ మీ డేటాను సురక్షితంగా ఉంచుతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్‌ను ఉచితంగా పొందవచ్చు.

మీ రహస్య ఫోటోలను భద్రపరిచే 7 సీక్రెట్ యాప్స్

బెస్ట్ సీక్రెట్ ఫోల్డర్

బెస్ట్ సీక్రెట్ ఫోల్డర్ మీ ముఖ్యమైన ఫోటోలు, వీడీయోలకు గ్యారింటీ సేఫ్టీని అందిస్తుంది. ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను ఐఫోన్ యూజర్లు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

మీ రహస్య ఫోటోలను భద్రపరిచే 7 సీక్రెట్ యాప్స్

కీప్‌సేఫ్ (KeepSafe)

ఈ పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ యాప్‌ను యాపిల్ ఇంకా ఆండ్రాయిడ్ యూజర్లు ఆయా స్టోర్‌ల నుంచి ఉచితంగా డౌన్‌‍లోడ్ చేసుకోవచ్చు.

 

మీ రహస్య ఫోటోలను భద్రపరిచే 7 సీక్రెట్ యాప్స్

కేవైఎమ్ఎస్ (KYMS)

ఈ డేటా సెక్యూరిటీ యాప్ ను యాపిల్ యూజర్లు ఐట్యూన్స్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మీ రహస్య ఫోటోలను భద్రపరిచే 7 సీక్రెట్ యాప్స్

Vaulty (వాల్టీ)

ఈ డేటా సెక్యూర్ యాప్‌ను  ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

మీ రహస్య ఫోటోలను భద్రపరిచే 7 సీక్రెట్ యాప్స్

PhotoVault (ఫోటో వాల్ట్)

ఈ ఫోటో హైడింగ్ యూప్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
7 Secret Apps to Hide Your Sexy Photos. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot