Home
News

Le 1s రికార్డ్ సేల్, రెండు సెకన్లలో 70,000 ఫోన్‌ల అమ్మకం

By Sivanjaneyulu

భారీ అంచనాల మధ్య మంగళవారం ఫ్లిప్‌కార్ట్‌లో విడుదలైన 'Le 1s' 4జీ స్మార్ట్‌ఫోన్ రికార్డుల మోత మోగించింది. కేవలం రెండు సెకన్లలో ముగిసిన ఈ మొదటి ఫ్లాష్ సేల్‌లో 70,000 ఫోన్‌లు విక్రయించినట్లు LeEco తన ఫేస్‌బుక్ పేజీలో వెల్లడించింది. ఈ ఫోన్‌లకు సంబంధించిన రెండవ ఫ్లాష్ సేల్ ఫిబ్రవరి 9న జరుగుతుంది. ఈ సేల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్‌ల సర్వీసింగ్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా 500 సర్వీస్ సెంటర్‌లను ఏర్పాటు చేసినట్లు LeEco తెలిపింది.

Le 1s రికార్డ్ సేల్, రెండు సెకన్లలో 70,000 ఫోన్‌ల అమ్మకం

ఫోన్ ప్రధాన స్పెక్స్:

5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1080x1920 పిక్సల్స్)‌, 2.2గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ హీలియోస్ ఎక్స్10 చిప్‌సెట్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 5.0.2 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ కనెక్టువిటీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

Le 1s రికార్డ్ సేల్, రెండు సెకన్లలో 70,000 ఫోన్‌ల అమ్మకం

Le 1s రికార్డ్ సేల్, రెండు సెకన్లలో 70,000 ఫోన్‌ల అమ్మకం

Le 1S స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే‌తో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం 1080x1920 పిక్సల్స్. ఈ డిస్‌ప్లే ద్వారా బెటర్ క్వాలిటీ విజువల్స్‌ను మంచి వ్యూవింగ్ యాంగిల్స్‌లో వీక్షించవచ్చు. ఫోన్‌లో పొందుపరిచిన 2.2గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ హీలియోస్ ఎక్స్10 చిప్‌సెట్ ఫోన్ ప్రాసెసింగ్ వేగాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రాసెసర్‌కు తోడైన 3జీబి ర్యామ్ సమర్థవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహద పడుతుంది.

Le 1s రికార్డ్ సేల్, రెండు సెకన్లలో 70,000 ఫోన్‌ల అమ్మకం

Le 1s రికార్డ్ సేల్, రెండు సెకన్లలో 70,000 ఫోన్‌ల అమ్మకం

మెటల్ బాడీ వస్తోన్న Le 1S స్మార్ట్‌ఫోన్‌కు bezel-less డిస్‌ప్లే క్లాసీ లుక్‌ను తీసుకువస్తుంది. యునిబాడీకి తోడైన స్లిమ్ ఫ్యాక్టర్ డివైస్‌కు ప్రీమియమ్ ఫీల్‌ను తీసుకువస్తుంది.

Le 1s రికార్డ్ సేల్, రెండు సెకన్లలో 70,000 ఫోన్‌ల అమ్మకం

Le 1s రికార్డ్ సేల్, రెండు సెకన్లలో 70,000 ఫోన్‌ల అమ్మకం

పనితీరు పరంగా Le 1S స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకుంటుంది. ఫోన్‌లో పొందుపరిచిన 2.2గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ హీలియోస్ ఎక్స్10 చిప్‌సెట్ ఫోన్ ప్రాసెసింగ్ వేగాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రాసెసర్‌కు తోడైన 3జీబి ర్యామ్ సమర్థవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహద పడుతుంది.

Le 1s రికార్డ్ సేల్, రెండు సెకన్లలో 70,000 ఫోన్‌ల అమ్మకం

Le 1s రికార్డ్ సేల్, రెండు సెకన్లలో 70,000 ఫోన్‌ల అమ్మకం

Le 1S స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే‌తో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం 1080x1920 పిక్సల్స్. ఈ డిస్‌ప్లే ద్వారా బెటర్ క్వాలిటీ విజువల్స్‌ను మంచి వ్యూవింగ్ యాంగిల్స్‌లో వీక్షించవచ్చు.

Le 1s రికార్డ్ సేల్, రెండు సెకన్లలో 70,000 ఫోన్‌ల అమ్మకం

Le 1s రికార్డ్ సేల్, రెండు సెకన్లలో 70,000 ఫోన్‌ల అమ్మకం

Le 1S స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్/2.0 అపెర్చుర్, ఐఎస్ఓసెల్ సెన్సార్, పీడీఏఎఫ్, 4కే వీడియో రికార్డింగ్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి. 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా బెస్ట్ క్వాలిటీ సెల్ఫీలు ఆస్వాదించవచ్చు.

Le 1s రికార్డ్ సేల్, రెండు సెకన్లలో 70,000 ఫోన్‌ల అమ్మకం

Le 1s రికార్డ్ సేల్, రెండు సెకన్లలో 70,000 ఫోన్‌ల అమ్మకం

Le 1S స్మార్ట్‌ఫోన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోంది.

Le 1s రికార్డ్ సేల్, రెండు సెకన్లలో 70,000 ఫోన్‌ల అమ్మకం

Le 1s రికార్డ్ సేల్, రెండు సెకన్లలో 70,000 ఫోన్‌ల అమ్మకం

Le 1S స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. వేగవంతమైన బ్యాటరీ ఛార్జింగ్ టెక్నాలజీని ఫోన్‌లో పొందుపరిచారు. యూఎస్బీ టైప్-సీ సపోర్ట్ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

Le 1s రికార్డ్ సేల్, రెండు సెకన్లలో 70,000 ఫోన్‌ల అమ్మకం

Le 1s రికార్డ్ సేల్, రెండు సెకన్లలో 70,000 ఫోన్‌ల అమ్మకం

Le 1S స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. 

Best Mobiles in India

English summary
70,000 Le 1s units sold out in 2 secs. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X