స్పాట్ చూసి కొట్టు (వీడియో)
oi
-Staff
By Super
![7Seas Launched The Dark Man Game for Android Users [VIDEO] 7Seas Launched The Dark Man Game for Android Users [VIDEO]](https://images.gizbot.com/te/files/2012/08/7Seas-Launched-The-Dark-Man-Game-for-Android-Users.jpg)
హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ప్రముఖ మొబైల్ గేమ్స్ అభివృద్ధి సంస్థ 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘ది డార్క్ మేన్’ పేరుతో సరికొత్త గేమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధర రూ.55. ఉత్కంఠతో నిండిన ఈ గేమ్‌ను గూగుల్ ప్లే స్టోర్, సామ్‌సంగ్ అప్లికేషన్ స్టోర్, ఎల్‌జీ స్టోర్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇదే సమయంలో ఉచిత వర్షన్ గేమ్‌ను సంస్థ ఆవిష్కరించింది. ఇందులో 10 లెవల్స్ వరకు ఉంటాయని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్.మారుతీ శంకర్ తెలిపారు. గేమ్‌కు సంబంధించిన వీడియోను కింద యూఆర్ఎల్‌ను క్లిక్ చేసి వీక్షించగలరు.
వీడియో యూఆర్ఎల్:
src="
http://www.youtube.com/watch?v=BzJExhsVt20
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications