Just In
- 1 hr ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 9 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 12 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
Don't Miss
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- News
అఖిలేష్ యాదవ్‌కు తప్పిన ప్రమాదం: కాన్వాయ్‌లో కార్లను ఢీకొన్న మరో కారు, ముగ్గురికి గాయాలు
- Movies
Writer Padmabhushan day 1 Collections రైటర్ పద్మభూషణ్‌కు భారీ ఓపెన్సింగ్.. తొలి రోజు ఎంతంటే?
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
అంగారక యాత్రకు 8,000 మంది భారతీయులు దరఖాస్తు!
అంగారక యాత్రకు సంబంధించి మార్స్ వన్ సంస్థ చేపట్టిన రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 31తో పూర్తి కావస్తున్న నేపధ్యంలో అంగారకుడి పై నివాసముండేందుకు అత్యధిక మంది ధరఖాస్తు చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే నెదర్లాండ్స్‌కు చెందిన మార్స్ వన్ సంస్థ ‘మార్స్ వన్ ప్రాజెక్టు' పేరుతో అంగారక గ్రహం పై ఓ నివాసయోగ్యమైన కాలనీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతా సక్రమంగా జరిగితే 2023 నాటికి ఈ ప్రాజెక్టు దిగ్విజయంగా పూర్తి అవుతుంది.
మార్స్ వన్‌వే ట్రిప్‌కు 8,000 మంది భారతీయులు ధరఖాస్తు
మార్స్ వన్ ప్రాజెక్టులో భాగంగా అంగారకుడి పై శాస్వుతంగా నివాసముండేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల వారు ఆసక్తి చూపుతున్నారు . ఈ యాత్రకు సంబంధించి ‘మార్స్ వన్' సంస్థకు 1,65,000ల పై చిలుకు దరఖాస్తులు అందాయి. మార్స్ వన్ సంస్థకు ఆగష్టు 27 నాటికి భారత్ నుంచి 8,017 అప్లికేషన్‌లు అందినట్లు సమాచారం. గడువు ముగింపులోపు మరిన్ని అప్లికేషన్‌లు అందే అవకాశం ఉంది. అంగారక యాత్రకు సంబంధించి అత్యధికంగా ధరఖాస్తు చేసుకున్న మొదటి 10 దేశాల వివరాలు... అమెరికా (37,852), చైనా (13,124), బ్రెజిల్ (8,686), ఇండియా (8,107), రష్యా (7,138), బ్రిటన్ (6,999), మెక్సికో (6,771), కెనడా (6,593), స్పెయిన్ (3,621), ఫిలిప్పిన్స్ (3,516).
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.
అంగారకుడి పై విజయవంతంగా అడుగపెట్టిన క్యూరియాసిటీ రోవర్ తన పరిసర ప్రాంతాలకు సంబంధించిన అనేక ఫోటోలను నాసా (NASA)కు పంపుతోంది. కారు పరిమాణంలో ఉండే ఈ సాంకేతిక యంత్రం అంగారకుడని పై అనేక ప్రాంతాలను తన కెమెరాలలో బంధిస్తోంది. క్యూరియాసిటీ రోవర్ చిత్రీకరించిన పలు ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

అంగారక యాత్రకు 8,000 మంది భారతీయులు దరఖాస్తు!
8,000 Indians queue up for one-way trip to Mars
అంగారక యాత్రకు 8,000 మంది భారతీయులు దరఖాస్తు!

అంగారకుని పై క్యూరియాసిటీ రోవర్ చిత్రీకరించిన ఫోటోలు

-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470