2015.. యాపిల్ నుంచి 8 కొత్త గాడ్జెట్‌లు రాబోతున్నాయ్

Posted By:

యాపిల్ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసి దాదాపు లక్ష కోట్ల లాభాన్ని సొంతం చేసుకున్న యాపిల్ నూతన ఏడాదిలోనూ అదే దూకుడును ప్రదర్శించేందుకు ముందుకు సాగుతుంది. ఐఫోన్ 6 మార్కెట్లో విజయవంతమైన నేపధ్యంలో 2015లో యాపిల్ నుంచి రాబోతున్న ఉత్పత్తులకు సంబంధించి అంచనాలు భారీగా పెరిగిపోయాయి.యాపిల్, వాచ్, యాపిల్ టీవీ, ఐట్యూన్స్ రేడియో, ఐప్యాడ్ ప్రో, మాక్ బుక్ ఎయిర్, ఐఫోన్ 7, ఐఓఎస్ 9, ఓఎస్ ఎక్స్ తదితర కొత్త ఉత్పత్తులు ఈ ఏడాది మార్కెట్ ముందుకు వచ్చే అవకాశముంది.2015లో విడుదలయ్యే అవకాశమున్న పలు యాపిల్ ఉత్పత్తుల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ వాచ్

2015.. యాపిల్ నుంచి 8 కొత్త గాడ్జెట్‌లు రాబోతున్నాయ్

యాపిల్ వాచ్

యాపిల్ టీవీ

2015.. యాపిల్ నుంచి 8 కొత్త గాడ్జెట్‌లు రాబోతున్నాయ్

యాపిల్ టీవీ

ఐట్యూన్స్ రేడియో

2015.. యాపిల్ నుంచి 8 కొత్త గాడ్జెట్‌లు రాబోతున్నాయ్

ఐట్యూన్స్ రేడియో

ఐప్యాడ్ ప్రో

2015.. యాపిల్ నుంచి 8 కొత్త గాడ్జెట్‌లు రాబోతున్నాయ్

ఐప్యాడ్ ప్రో

మ్యాక్‌బుక్ ఎయిర్ (రెటీనా డిస్‌ప్లేతో)

2015.. యాపిల్ నుంచి 8 కొత్త గాడ్జెట్‌లు రాబోతున్నాయ్

మ్యాక్‌బుక్ ఎయిర్ (రెటీనా డిస్‌ప్లేతో)

ఐఫోన్ 7

2015.. యాపిల్ నుంచి 8 కొత్త గాడ్జెట్‌లు రాబోతున్నాయ్

ఐఫోన్ 7

ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టం

2015.. యాపిల్ నుంచి 8 కొత్త గాడ్జెట్‌లు రాబోతున్నాయ్

ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టం

యాపిల్ ఐఫోన్ 7

2015.. యాపిల్ నుంచి 8 కొత్త గాడ్జెట్‌లు రాబోతున్నాయ్

యాపిల్ ఐఫోన్ 7

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
8 Apple Products We Expect to Launch in 2015. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting